సినీ పరిశ్రమలో నటిగా కొనసాగడం అంత సులభం కాదని ప్రముఖ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) తెలిపారు. యాక్టర్‌గా ఉండటమంటే సన్యాసిగా జీవించడం లాంటిదేనని ఆమె వ్యాఖ్యానించారు. తిండి, నిద్రల్ని కూడా త్యాగం చేయాల్సి వస్తుందని, ఎప్పుడూ ఫోకస్‌తో ఉండాల్సి ఉంటుందని చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె తన కెరీర్, వ్యక్తిగత జీవితం, రూమర్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Read Also: Tollywood: అల్లు శిరీష్ వెడ్డింగ్ కార్డ్ చిరంజీవికి మొదటి ఆహ్వాన పత్రిక
₹10 కోట్లు పెట్టినా ఇంత పబ్లిసిటీ వచ్చేది కాదు
‘నాకు PR టీమ్ లేదు. నాపై వచ్చిన, రూమర్స్ ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెట్టాయి. ₹10 కోట్లు పెట్టినా ఇంత పబ్లిసిటీ వచ్చేది కాదు. రూమర్స్‌ను పట్టించుకుంటే కెరీర్‌పై ఫోకస్ చేయలేను’ అని ఓ ఇంటర్వ్యూలో (Mrunal Thakur) తెలిపారు. ఆమె నటించిన ‘దీ దీవానే సెహర్ మే’ ఈ నెల 20న రిలీజ్ కానుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: