📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Mrunal Thakur: ధనుశ్‌తో డేటింగ్ పుకార్లపై క్లారిటీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

Author Icon By Sharanya
Updated: August 12, 2025 • 12:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు చిత్రాల ద్వారా అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్(Mrunal Thakur), కోలీవుడ్ హీరో ధనుశ్‌ (Dhanush)తో తనపై వస్తున్న డేటింగ్ పుకార్లపై మొదటిసారి స్పందించారు. “ధనుశ్ నాకు మంచి స్నేహితుడు మాత్రమే” అంటూ క్లారిటీ ఇచ్చారు.

Mrunal Thakur

డేటింగ్ పుకార్లపై స్పష్టత ఇచ్చిన మృణాల్

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “ధనుశ్‌ నాకు కేవలం స్నేహితుడే. మాతో సంబంధించి బయట జరుగుతున్న కథనాల్లో ఏమీ నిజం లేదు. వాటిని పట్టించుకునే అవసరం లేదు,” అని మృణాల్ (Mrunal Thakur)ఘాటుగా స్పందించారు.

ఇటీవల ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ (Son of Sardar 2)ఈవెంట్‌లో ధనుశ్, మృణాల్ కలిసి కనిపించడంతో వారి మధ్య ప్రేమ ఉందన్న పుకార్లు ఊపందుకున్నాయి. కానీ మృణాల్ వివరణ ఇస్తూ, “ఆ ఈవెంట్‌కు ధనుశ్‌ను అజయ్ దేవగణ్ ఆహ్వానించారు. అది ప్రొఫెషనల్ ఇన్విటేషన్ మాత్రమే. దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు” అని చెప్పారు.

సోషల్ మీడియాలో వైరల్‌

తాజా రూమర్లకు కారణాల్లో ఒకటి, మృణాల్.. ధనుశ్ సోదరీమణులను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వడం కూడా. అలాగే, ఇద్దరూ కొన్ని ప్రైవేట్ పార్టీల్లో కలిసిన వీడియోలు వైరల్ అవ్వడం పుకార్లకు మంటపెట్టినట్లయింది. అయితే వీటన్నిటిపై మృణాల్ క్లారిటీ ఇచ్చారు.

గత వైవాహిక జీవితం ముగించిన ధనుశ్‌

ధనుశ్ 2022లో రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన ప్రైవేట్ లైఫ్‌పై అప్పటి నుంచి పలు ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి.

Read hindi news:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/r-narayana-murthy-one-man-army-trivikram-comments/cinema/529294/

Breaking News Dhanush latest news Mrunal Dhanush Dating Rumours mrunal thakur Mrunal Thakur Clarification Telugu Actress News Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.