📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

Movie: ‘దృశ్యం 3’లో ప్రధాన పాత్రలో ప్రకాశ్ రాజ్

Author Icon By Saritha
Updated: February 11, 2026 • 5:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ హీరోగా అభిషేక్ పాఠక్ దర్శకత్వంలో ‘దృశ్యం 3’ సినిమా (Movie) ప్రారంభమయింది. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్(Prakash Raj) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ ఇంత అద్భుతమైన ఫ్రాంచైజీలో భాగమవడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ చిత్రంలో తనది ఒక ప్రత్యేకమైన పాత్ర అని తెలిపారు.

Read Also: Sreeleela: మెడిసిన్ పట్టా అందుకున్న హీరోయిన్

Prakash Raj in the lead role in ‘Drishyam 3’

చిత్రం నుంచి తప్పుకున్న అక్షయ్ ఖన్నా

మరోవైపు ఈ సినిమా (Movie) నుంచి బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా తప్పుకున్నారు. ఆయన స్థానంలో ప్రకాశ్ రాజ్ నటిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే, ప్రకాశ్ రాజ్ తన పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో తాను ప్రత్యేక పాత్రను పోషిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు ఈ చిత్ర నిర్మాత కుమార్ మంగత్ పాఠక్ స్పందిస్తూ అక్షయ్ ఖన్నా స్థానంలో జైదీప్ అహ్లావత్ నటిస్తున్నట్టు స్పష్టం చేశారు. అక్షయ్ ఖన్నా పోషించిన తరహా పాత్రనే జైదీప్ చేస్తారని తెలిపారు. ఈ సినిమాను అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. 

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Abhishek Pathak Ajay Devgn drishyam 3 Drishyam Franchise Latest News in Telugu Movie News Prakash raj Telugu cinema Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.