हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Movie Collection: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?

Tejaswini Y
Movie Collection: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?

Movie Collection: రామ్ పోతినేని(Ram Pothineni), భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) జంటగా వచ్చిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా మంచి మాట వినిపిస్తోంది. తొలి రోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.7.65 కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అందులో ఏపీ-తెలంగాణ ప్రాంతాల నుంచి మాత్రమే రూ.4.35 కోట్లు వసూలైనట్లు సమాచారం.

Read Also:  ‘Andhra King Taluka’ Movie: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మూవీ రివ్యూ

‘Andhra King Taluka’ First Day Collections

ఓవర్సీస్లో కూడా మంచి స్పందన లభించి, ఫస్ట్ డే కలెక్షన్(Movie Collection) 2,75,000 డాలర్లను దాటింది. రానున్న వీకెండ్‌తో వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మీరు సినిమా చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870