हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Most Popular Directors of 2025: ఐఎండీబీ.. ఈ ఏడాది మోస్ట్ పాపుల‌ర్ దర్శకుల జాబితా విడుదల

Anusha
Latest News: Most Popular Directors of 2025: ఐఎండీబీ.. ఈ ఏడాది మోస్ట్ పాపుల‌ర్ దర్శకుల జాబితా విడుదల

సినిమా రేటింగ్స్, రివ్యూలకు అత్యంత ప్రామాణిక వేదికగా భావించే ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (ఐఎండీబీ) ఈ ఏడాదికి గాను అత్యంత ప్రజాదరణ పొందిన (Most Popular Directors of 2025) భారతీయ స్టార్లు, దర్శకుల జాబితాను తాజాగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్లకు పైగా నెలవారీ సందర్శకుల పేజీ వీక్షణల ఆధారంగా ఈ ర్యాంకింగ్‌ను రూపొందించింది. అయితే ఈ జాబితాలో తెలుగు నుంచి ఒక్క ద‌ర్శ‌కుడు (Most Popular Directors of 2025) కూడా చోటు ద‌క్కించుకోక‌పోవ‌డం విశేషం.

Read Also: Imdb Most Popular Indian Stars of 2025: ఐఎండీబీ 2025 పాపుల‌ర్  తారల జాబితా విడుదల

మొహిత్ సూరి – ‘సయ్యారా’

సైయారాతో సూప‌ర్ హిట్ అందుకున్న ద‌ర్శ‌కుడు మోహిత్ సూరి (Mohit Suri) ఈ ఏడాది మోస్ట్ పాపుల‌ర్ దర్శకులలో అగ్ర స్థానంలో నిలిచాడు.

ఆర్యన్ ఖాన్ – ‘The Ba*ds of Bollywood’**

Most Popular Directors of 2025: IMDb releases list of this year's most popular directors
Most Popular Directors of 2025: IMDb releases list of this year’s most popular directors

బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్‌తో ఎంట్రీ ఇచ్చిన షారుఖ్ ఖాన్ త‌న‌యుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) ఈ ఏడాది రెండో స్థానంలో నిలిచాడు.

లోకేష్ కనకరాజ్

కూలీ సినిమాతో మంచి విజ‌యాన్ని అందుకున్న లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) మూడో స్థానంలో నిలువ‌గా..

అనురాగ్ కశ్యప్

Anurag Kashyap & anecdotes after anecdotes

నిశాంఛీతో హిట్ అందుకున్న అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) నాలుగో స్థానం.

పృథ్వీరాజ్ సుకుమారన్

‘L2: Empuraan’ ను దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించారు. పృథ్వీరాజ్ఐదో స్థానంలో నిలిచారు.

ఆర్.ఎస్. ప్రసన్న

ఆమిర్ ఖాన్‌తో సితారే జ‌మీన్ ప‌ర్ లాంటి సూప‌ర్ హిట్ అందుకున్న ద‌ర్శ‌కుడు ఆర్.ఎస్. ప్రసన్న (R.S. Prasanna) ఆరో స్థానంలో నిలువ‌గా..

అనురాగ్ బసు

మెట్రో ఇన్ డినోతో అనురాగ్ బసు (Anurag Basu) ఏడో స్థానంలో నిలిచాడు.

డొమినిక్ అరుణ్

మ‌ల‌యాళం కొత్త లోక సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న ద‌ర్శ‌కుడు డొమినిక్ అరుణ్ (Dominic Arun) ఎనిమిదో స్థానంలో చోటు ద‌క్కించుకోగా..

లక్ష్మణ్ ఉటేకర్

From street stalls to silver screens: Laxman Utekar's ₹800 crore rise

ఛావా ద‌ర్శ‌కుడు లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) 9వ స్థానం, హోమ్ బౌండ్ చిత్రంతో నీరజ్ ఘైవాన్ (Neeraj Ghaywan) 10వ స్థానంలో చోటు ద‌క్కించుకున్నాడు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870