📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Mirai Trailer : మిరాయి ట్రైలర్ గూస్‌బంప్స్ గ్యారంటీ!

Author Icon By Sai Kiran
Updated: August 28, 2025 • 5:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Mirai Trailer : హను-మాన్ తో బాక్సాఫీస్‌ను కదిలించిన సజ్జా తేజ, ఈసారి మిరాయి సూపర్ యోధగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్-మైథాలజీ చిత్రం Mirai Trailer ట్రైలర్ ఇంటర్నెట్‌లో దుమ్మురేపుతోంది.

కథలో యోధ (సజ్జా తేజ)కు ఎదురుగా బ్లాక్ స్వోర్డ్ (మంచు మనోజ్) అనే శక్తివంతమైన శత్రువు నిలుస్తాడు. అతను నల్ల మంత్ర విద్యలో ప్రావీణ్యం సంపాదించి, అశోక చక్రవర్తి తొమ్మిది పవిత్ర గ్రంథాలను పొందాలని చూస్తాడు. ధర్మరక్షకులు అయిన ధర్మశాల ప్రజలు, యోధను ఆపద నుంచి రక్షకుడిగా పిలుస్తారు. యుగాల క్రితం శ్రీరామచంద్రుడు ఉపయోగించిన దివ్యాస్త్రం మిరాయి దండను యోధ స్వీకరించాల్సి వస్తుంది.

ట్రైలర్‌లోని అద్భుత యాక్షన్ సన్నివేశాలు, గ్రాఫిక్స్, ఈగిల్ ఎంట్రీ, చివర్లో శ్రీరాముడి అద్భుత దర్శనం కలిపి గూస్‌బంప్స్ ఇచ్చేలా ఉన్నాయి. గోవ్ర హరి సంగీతం ఉత్కంఠను మరింత పెంచింది.

ఈ చిత్రం సెప్టెంబర్ 12, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జగపతి బాబు, రితికా నాయక్, జయరామ్, శ్రియా శరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే భారీ బిజినెస్ సాధించిన మిరాయి – సూపర్ యోధ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

Read also :

https://vaartha.com/trump-nobel-peace-prize-lobbying/international/537131/

Latest News in Telugu Manchu Manoj villain Mirai movie trailer Mirai movie updates Mirai release 2025 Mirai release date Mirai review Mirai Telugu movie Mirai trailer Super Yodha movie Teja Sajja new movie

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.