📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

News telugu: Mirai: మిరాయ్ – మూవీ రివ్యూ!

Author Icon By Sharanya
Updated: September 12, 2025 • 7:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తేజ సజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన “మిరాయ్” సినిమా సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగిందా? అనేది చూద్దాం.

కథ సారాంశం: అశోకుడి కాలం నుంచి ‘మిరాయ్’ దాకా

కథ ఆరంభం అశోకుడు మరియు కళింగ యుద్ధం నేపథ్యంలో జరుగుతుంది. యుద్ధాల వల్ల మనుషుల్లో పెరుగుతున్న హింసను చూసి మారిన అశోకుడు, తన పరాక్రమానికి మూలమైన దైవిక శక్తులను తొమ్మిది గ్రంథాల్లో నిక్షిప్తం చేస్తాడు. వాటిని రక్షించేందుకు తొమ్మిది మంది యోధులను నియమిస్తాడు. కాలక్రమంలో, శక్తివంతమైన తాంత్రికుడు మహావీర్ (మంచు మనోజ్) ఈ గ్రంథాల కోసం ప్రయత్నించడంతో కథ మలుపు తిరుగుతుంది. అతన్ని అడ్డుకోవడానికి, అంబిక ఆశ్రమంలో విద్యనభ్యసించిన విభ (రితిక నాయక్) అనే యువతి వేద (Teja Sajja)ను కలుస్తుంది. వేద తన తల్లిని గుర్తుపట్టలేని orphan. కథ ఎలా పరిణమించిందో, మిగిలిన విషయాలు తెరపై చూడాల్సిందే.

దర్శక తత్వం: కార్తీక్ ఘట్టమనేని విజువల్ బ్రిలియన్స్

కార్తీక్ ఈ కథను రూపొందించిన తీరు మెప్పిస్తుంది. వారణాసి (Varanasi)నుంచి హిమాలయాలు, జపాన్ నుంచి మొరాకో వరకు సాగే కథనం, ప్రపంచ స్థాయి విజువల్స్‌తో ఆకట్టుకుంటుంది. ఇతిహాసం, ఆధ్యాత్మికత, ఫ్యాంటసీ ఈ మూడింటినీ కలిపి మిక్స్ చేసిన తీరు కొత్తదనం ఇస్తుంది.బగళాముఖీ దేవిని ఈ కథలో భాగంగా చూపడం, శ్రీరాముడు నేపథ్యంలో లింక్ చేయడం దర్శకుడి అధ్యయనాన్ని, దార్శనికతను చూపిస్తుంది.

కథలో “అమ్మ”, “గురువు”, “దైవం” అనే మూడు శక్తివంతమైన భావోద్వేగ అంశాలను దర్శకుడు ప్రధానంగా నిలిపాడు. ఇవి కథను బలపరుస్తూ, హీరో జర్నీకి లోతును తీసుకువచ్చాయి. కథనంలోని స్పిరిచువల్ షేడ్ ప్రేక్షకుడిని లోతుగా తాకుతుంది.

నటీనటుల ప్రతిభ

టెక్నికల్ స్ట్రాంగ్ పాయింట్స్

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/bb-season-9-what-did-harish-say-about-the-uproar-in-bigg-boss/cinema/bigg-boss/546056/

Breaking News latest news ManchuManoj MiraiMovie MiraiReview MiraiTeluguMovie TejaSajja Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.