📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Megastar Chiranjeevi: ఉగాది శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి

Author Icon By Tejaswini Y
Updated: March 19, 2026 • 12:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Megastar Chiranjeevi: తెలుగు నూతన సంవత్సరం ‘పరాభవ’ నామ సంవత్సరం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన అధికారిక ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో ఒక ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు.

Read Also: Ellamma Movie: ఐదు నిమిషాల్లోనే కనెక్ట్ అయ్యా: DSP

Megastar Chiranjeevi: శాంతి, స్నేహం వర్ధిల్లాలి

నూతన సంవత్సరంలో సమాజంలో అధర్మం, అహంకారాలపై ధర్మం విజయం సాధించాలని చిరంజీవి కోరుకున్నారు. ప్రజలందరి మధ్య శాంతి, స్నేహం, ప్రేమ వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.

‘పరాభవ’ నామ సంవత్సర విశిష్టత

‘పరా’ శక్తి, ‘భవుడు’ (శివుడు) ల సమ్మేళనంతో సకల జీవరాశులకు శుభం కలగాలని చిరంజీవి కోరారు. ఈ సమ్మేళనంతో కూడిన పరాభవ నామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తూ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Chiranjeevi Twitter Chiranjeevi Ugadi Wishes Megastar Chiranjeevi Parabava Nama Samvatsaram Telugu New Year 2026

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.