📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్

Latest News: Maruti: ‘రాజాసాబ్’ పై ట్రోల్స్.. స్పందించిన దర్శకుడు

Author Icon By Anusha
Updated: December 13, 2025 • 10:54 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రభాస్ (Prabhas) నటిస్తున్న కొత్త సినిమా ‘రాజాసాబ్’ (Raja Saab Movie) పై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు, ట్రోల్స్‌పై దర్శకుడు మారుతి (Maruthi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘త్రీ రోజెస్’ (3 Roses Web Series) సీజన్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన, ట్రోలింగ్ గురించి తనదైన స్టైల్‌లో స్పందించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Read Also: SP Balasubramanyam: ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ

Maruti responds to trolls on ‘Rajasaab’

ట్రోలర్స్ తమ దగ్గర ఉన్న నెగెటివిటీనే పంచుతారు

‘త్రీ రోజెస్’ వెబ్ సిరీస్ సీజన్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మారుతి (Maruthi) మాట్లాడుతూ, ‘నన్ను అంతగా తిట్టకపోయి ఉంటే నేను ‘రాజాసాబ్’ సినిమా తీసేవాడిని కాదు. ట్రోల్స్ నాకు ఎనర్జీ ఇచ్చాయి’ అని అన్నారు. నటి ప్రగతి పవర్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్ గెలిచిన సందర్భంగా కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రోలర్స్ తమ దగ్గర ఉన్న నెగెటివిటీనే పంచుతారని, వారిని ఎదుగుదలకు ఉపయోగించుకోవాలని మారుతి సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

3 Roses Season 2 latest news Maruthi Director Prabhas raja saab movie Telugu News Trolls Reaction

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.