📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

Mattancherry Mafia Movie: మెగాస్టార్ మమ్ముట్టి ‘మట్టాంచేరి మాఫియా’ అనౌన్స్‌మెంట్

Author Icon By Anusha
Updated: March 21, 2026 • 2:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Mattancherry Mafia Movie: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) తన అభిమానులకు ఈద్ పండుగ సందర్భంగా అదిరిపోయే కానుక ఇచ్చారు. ‘ఉండ’ వంటి విజయం తర్వాత దర్శకుడు ఖాలిద్ రెహమాన్ తో, కలిసి ఆయన చేస్తున్న రెండో ప్రాజెక్ట్ ‘మట్టాంచేరి మాఫియా’.ఈ చిత్రంలో మమ్ముట్టితో పాటు యువ హీరో ఆసిఫ్ అలీ, ‘ప్రేమలు’ ఫేమ్ నస్లెన్ (Naslen) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ముగ్గురి కాంబినేషన్ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానుంది.

Read Also: Durandhar 2 piracy: దురంధర్ 2 విడుదలై గంటల్లోనే లీక్!

సోషల్ మీడియాలో వైరల్

కొచ్చిలోని మట్టాంచేరి నేపథ్యంతో సాగే ఈ సినిమా పూర్తిస్థాయి గ్యాంగ్‌స్టర్ యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతున్న‌ట్లు తెలుస్తుంది. భీష్మప‌ర్వం వంటి గ్యాంగ్‌స్ట‌ర్ డ్రామా త‌ర్వాత మ‌మ్ముట్టి అలాంటి జానర్‌లో చేయ‌బోతుండ‌టంతో దీనిపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక ఈ చిత్రానికి రెక్స్ విజయన్ సంగీతాన్ని సమకూరుస్తుండగా,

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ సుశిన్ శ్యామ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించనున్నారు. జిమ్షీ ఖాలిద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్లాన్ బి మోషన్ పిక్చర్స్, యూనివర్సల్ సినిమాస్ బ్యానర్లపై ఖాలిద్ రెహమాన్ మరియు బి. రాకేశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఈ క్రేజీ కాంబినేషన్ కోసం మలయాళ ప్రేక్షకులతో పాటు తెలుగు ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Khalid Rahman Unda Director Next Project Malayalam Gangster Movies 2026 Mammootty Mattancherry Mafia Movie Mollywood News Telugu Naslen and Asif Ali with Mammootty Sushin Shyam BGM Mattancherry Mafia

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.