📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Mahesh Babu: సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మహేశ్ బాబు లేటెస్ట్ లుక్స్

Author Icon By Aanusha
Updated: November 20, 2025 • 9:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ఆయన కొత్త లుక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ కోసం హైదరాబాద్‌లో హాలీవుడ్ మీడియాతో చేసిన ఇంటర్వ్యూ సెషన్ సందర్భంగా తీసిన ఆయన తాజా ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Read Also: Pratyusha: నటి ప్రత్యూష కేసు.. తీర్పును రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు

Mahesh Babu’s latest looks are trending on social media.

సోషల్ మీడియా ను షేక్ చేస్తున్న మహేశ్ బాబు లేటెస్ట్ లుక్స్

బాబు కోసం హాలీవుడ్ HYDకు వచ్చిందని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. ఆయన లుక్స్ అదిరిపోయాయని, మూవీ విడుదలయ్యే వరకు ఇలా ఫొటోల్లో కనిపించినా చాలని మరికొందరు అంటున్నారు. ఇంటర్వ్యూ సెషన్‌కు మహేశ్ (Mahesh Babu) ధరించిన కాస్ట్యూమ్, ఆయన హెయిర్‌స్టైల్, ఆయన బాడీ ల్యాంగ్వేజ్ ఆయన గ్లామర్‌ని మరింత హైలైట్ చేశాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

latest news Mahesh Babu latest look Mahesh Babu Varanasi movie Mahesh Hollywood interview Mahesh viral photos Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.