📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: SS Rajamouli: జక్కన్నకి బర్త్ డే విషెస్ తెలిపిన మహేశ్ బాబు

Author Icon By Anusha
Updated: October 10, 2025 • 12:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇవాళ తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) తన 52వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. సినీ రంగంలో అత్యున్నత స్థానం సంపాదించిన ఆయనకు అభిమానులు,

Kishkindhapuri: ఓటీటీ, టీవీ ల్లోకి కిష్కింధపురి.. రిలీజ్ డేట్ ఫిక్స్

సోషల్ మీడియాలో తన అభినందనలు

సినీ ప్రముఖుల నుంచి సోషల్ మీడియా (Social media) వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రత్యేక దినాన్ని పురస్కరించుకుని, స్టార్ హీరో మహేష్ బాబు (Mahesh Babu) కూడా సోషల్ మీడియాలో తన అభినందనలు తెలిపారు.

రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మహేష్ బాబు ‘ఎక్స్’ (ట్విట్టర్) లో ఓ ప్రత్యేకమైన పోస్ట్ చేశారు. “ఒకే ఒక్కడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) గారికి జన్మదిన శుభాకాంక్షలు! మీకు భవిష్యత్తులో అన్నీ ఉత్తమంగానే జరగాలని ఆశిస్తున్నాను.

సోషల్ మీడియాలో వైరల్‌

అద్భుతమైన పుట్టినరోజు జరుపుకోండి సర్” అంటూ మహేశ్ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‌లో SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో మహేశ్ చేసిన పోస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే సందర్భంలో చిత్రబృందం అభిమానులకు ఓ తీపి కబురు అందించింది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ప్రపంచస్థాయి అడ్వెంచర్ డ్రామాగా

ఈ అప్డేట్‌తో మహేశ్, రాజమౌళి అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.ప్రపంచస్థాయి అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కథానాయికగా నటిస్తుండగా, ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News latest news Mahesh Babu S.S. Rajamouli Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.