हिन्दी | Epaper
ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’

Mahesh Babu: మహేశ్ బాబు కొత్త లుక్ చూసారా

Saritha
Mahesh Babu: మహేశ్ బాబు కొత్త లుక్ చూసారా

‘వారణాసి’ గ్లింప్ వీడియోతో రాజమౌళి–మహేశ్ బాబు కాంబినేషన్ సినిమా పై అంచనాలు ఆకాశాన్నంటాయి. (Mahesh Babu) ఈ సినిమాలో “రామాయణం ఘట్టం” కూడా ఉందని రాజమౌళి(Rajamouli) చెప్పారు. దాని వెనుక ఉన్న విజన్, మైథాలజికల్ అండ్ అడ్వెంచర్ ఎలిమెంట్స్ అన్నింటి సమ్మేళనం ద్వారా ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని ఆయన మాటల ద్వారా తెలుస్తోంది. 

Read Also: Anasuya: మహిళలపై కంట్రోల్ కోసమే ఇదంతా

Mahesh Babu: మహేశ్ బాబు కొత్త లుక్ చూసారా

మహేష్ బాబు కొత్త లుక్

అయితే, (Mahesh Babu) వారణాసి కోసం మహేష్ బాబు ఇన్ని రోజులు జుట్టు, గడ్డంతో కనిపించారు. మూడు రోజుల కింద ఓ ఫ్యామిలీ ఫంక్షన్లో ఆయన ఈ లుక్ తో ఉన్న ఫొటోలు వైరల్ గా మారాయి. ఇప్పుడేమో సడెన్ గా గడ్డం తీసేసి, పూర్తి క్లీన్ షేవ్ తో సర్ ప్రైజ్ ఇచ్చాడు మహేష్. క్రిస్మస్ సందర్భంగా తన భార్య నమ్రతా శిరోద్కర్, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి మహేష్ దిగిన ఫొటో తెగ చక్కర్లు కొడుతోంది.

ఇందులో మహేష్ క్లీన్ షేవ్ తో కనిపించారు.వారణాసి మూవీలో ఆయన రాముడిగా కనిపిస్తారని ఇప్పటికే రాజమౌళి ప్రకటించారు. ఇటీవల ఒక షెడ్యూల్ పూర్తైందని, ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. కొత్త షెడ్యూల్‌లో రాముడి పాత్ర షూట్ కోసమే ఇలా గెటప్ మార్చేశారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870