📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Madharasi Movie : మంచి కథ ఉంటేనే నిర్మాతలు వెనుకడరు శివకార్తికేయన్

Author Icon By Sai Kiran
Updated: September 1, 2025 • 12:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Madharasi Movie : హీరో శివకార్తికేయన్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందిన మదరాసి సినిమా సెప్టెంబర్‌ 5న విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన (Madharasi Movie) మాట్లాడుతూ, తెలుగు సినిమాలు ఎందుకు ₹1000 కోట్ల వసూళ్లు సాధిస్తాయో వివరించారు. మంచి కంటెంట్‌ ఉంటే నిర్మాతలు డబ్బు విషయంలో ఎప్పుడూ రాజీ పడరని అన్నారు.

అనిరుధ్‌ ఇచ్చిన సంగీతం ఈ సినిమాకు హైలైట్ అవుతుందని చెప్పారు. రుక్మిణీ చాలా టాలెంటెడ్‌ అని, ఆమెతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకున్నాడు. యాక్షన్‌ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పారు.

రజనీకాంత్‌ తనకు ప్రేరణ అని, కాలేజీ రోజుల నుంచే మిమిక్రీ చేసేవాడినని గుర్తు చేసుకున్నారు. తన స్నేహితులు, భార్య ఆర్తి ఎప్పుడూ తనను నమ్మి, ప్రోత్సహించారని తెలిపారు. యాక్టర్‌ కాకపోయి ఉంటే పోలీస్ అయ్యేవాడినని చెప్పారు.

Read also :

https://vaartha.com/latest-news-we-treated-usha-mulpuris-daughter-in-law-like-a-daughter-but-she-left-us-alone-naga-shauryas-mother/cinema/539192/

1000 crore collections Anirudh Music Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Madharaasi movie Murugadoss Rukmini actress sivakarthikeyan Telugu cinema Telugu News Tollywood box office Tollywood Movies Tollywood News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.