📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Thalapathy Vijay – తెరపైకి మ‌రోసారి విజ‌య్,సంగీత‌ విడాకుల రూమ‌ర్స్

Author Icon By Anusha
Updated: September 9, 2025 • 8:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళ సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరైన తలపతి విజయ్, ఇప్పుడు రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నట్లు స్పష్టంగా చెప్పడంతో తమిళనాడు మొత్తం ఆయన చుట్టూ రాజకీయ చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఆయన ఏర్పాటు చేసిన తలపతి ప్రజా ఇయక్కం (Thalapathy People’s Movement) విస్తృత స్థాయిలో కార్యకలాపాలు చేపడుతోంది. ఇటీవల విజయ్ పాల్గొన్న పబ్లిక్ మీటింగులకు లక్షలాది మంది అభిమానులు, సాధారణ ప్రజలు తరలి రావడంతో, ఆయన తమిళ రాజకీయాల్లో కొత్త శక్తిగా ఎదుగుతారని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. 

ఈ క్రమంలో విజయ్ వ్యక్తిగత జీవితం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.. విజయ్ ఆయ‌న భార్య సంగీత విడాకుల (Vijay, Sangeetha divorce rumors) గాసిప్స్ గత ఏడాదినుంచే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ త్రిషా పేరు కూడా ఈ వివాదంలోకి వ‌చ్చి చేరింది. అయితే ఇప్పటివరకు విజయ్ గానీ, త్రిషా గానీ స్పందించింది లేదు.తాజాగా విజ‌య్, సంగీత విడాకుల‌ రూమర్స్ మళ్లీ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Latest News

జేసన్ సంజయ్ దర్శకుడిగా సినీ రంగంలో అడుగుపెట్టబోతున్నాడనే వార్తలు

ఈ పుకార్ల మధ్య విజయ్ భార్య సంగీత తన కుమారుడు జేసన్ సంజయ్ తో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించడం మరింత చర్చనీయాంశమైంది. త్వరలోనే జేసన్ సంజయ్ దర్శకుడిగా సినీ రంగంలో అడుగుపెట్టబోతున్నాడనే వార్తలు ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారాయి. మరోవైపు కెరీర్ పరంగా విజయ్ ప్రస్తుతం “జన నాయకన్” సినిమాలో నటిస్తున్నారు. ఇది తెలుగులో బాలకృష్ణ హీరోగా వచ్చిన “భగవంత్ కేసరి” రీమేక్ అని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా, బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరేన్, ప్రియమణి, మమితా బైజు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/latest-news-karishma-kapoor-karishma-kapoors-children-move-court-to-demand-share-in-their-fathers-property/cinema/544173/

Breaking News latest news Tamil Nadu Politics Tamil star Vijay politics Telugu News Vijay personal life Vijay political entry Vijay public meetings Vijay Sangeetha divorce rumors

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.