हिन्दी | Epaper
ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

Latest News: Soubin Shahir – చీటింగ్ కేసు లో నటుడు షౌబిన్ షాహిర్‌కు కోర్టులో ఎదురుదెబ్బ

Anusha
Latest News: Soubin Shahir – చీటింగ్ కేసు లో నటుడు షౌబిన్ షాహిర్‌కు కోర్టులో ఎదురుదెబ్బ

‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమాతో దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న మలయాళ నటుడు షౌబిన్ షాహిర్ ప్రస్తుతం చీటింగ్ కేసులో చిక్కుల్లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు సంబంధించిన ఒక పిటిషన్‌పై ఎర్నాకులం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ నెల 5, 6 తేదీల్లో దుబాయ్‌లో జరగనున్న సైమా (SIIMA) అవార్డుల వేడుకకు హాజరయ్యేందుకు అనుమతించాలని షౌబిన్ కోర్టును ఆశ్రయించగా, ఆయన అభ్యర్థనను తిరస్కరించింది.

షౌబిన్ షాహిర్ తరఫు న్యాయవాదులు, ఆయన ఒక ప్రముఖ నటుడు కావడంతోపాటు, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ భాషలతో పాటు మలయాళ సినీ పరిశ్రమకు కూడా ప్రతినిధిగా నిలుస్తున్నారని వాదించారు. దుబాయ్‌లో జరగనున్న ఈ అవార్డుల వేడుకలో ఆయన హాజరైతే, అది మలయాళ సినీ పరిశ్రమకు గౌరవకారణమని తెలిపారు. అంతేకాక, షౌబిన్ (Soubin Shahir) ఒక బాధ్యతాయుత నటుడు కావడంతో, కోర్టు అనుమతిస్తే వేడుక ముగిసిన వెంటనే భారత్‌కి తిరిగి వస్తారని హామీ ఇచ్చారు.

Latest News
Latest News

విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరిస్తూ

ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోందని, కేసులో కీలక సాక్షి ఒకరు దుబాయ్‌లోనే ఉన్నారని ప్రాసిక్యూషన్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. షౌబిన్ విదేశాలకు వెళితే సాక్షిని ప్రభావితం చేసే ప్రమాదం ఉందని వాదించింది. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం, ఆయన విదేశీ పర్యటనకు అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.‘మంజుమ్మల్ బాయ్స్’ సినిమా నిర్మాణ వ్యవహారంలోనే షౌబిన్ ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ చిత్రానికి ఆయన తన తండ్రి, మరో వ్యక్తితో కలిసి నిర్మాతగా వ్యవహరించారు.

సిరాజ్ అనే వ్యక్తి ఈ సినిమా కోసం రూ. 7 కోట్లు పెట్టుబడిగా పెట్టారని, సినిమా విడుదలై లాభాలు వచ్చాక అందులో 40 శాతం వాటా ఇస్తామని నిర్మాతలు హామీ ఇచ్చారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించినా, తనకు రావాల్సిన వాటా ఇవ్వకుండా మోసం చేశారని సిరాజ్ ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎర్నాకులం పోలీసులు షౌబిన్‌తో పాటు ఇతరులపై చీటింగ్ కేసు నమోదు చేశారు.ప్రస్తుతం ఈ కేసులో షౌబిన్ మధ్యంతర బెయిల్‌పై ఉండగా, విచారణ కొనసాగుతోంది. తాజా కోర్టు ఆదేశాలతో ఆయన సైమా అవార్డుల వేడుకకు దూరమైనట్లేనని తెలుస్తోంది.

సౌబిన్ షాహిర్ కెరీర్ ఎప్పుడు ప్రారంభమైంది?

సౌబిన్ తన కెరీర్‌ను 2000లలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభించి, తర్వాత నటుడిగా మారారు. ‘ఫహద్ ఫాసిల్’తో చేసిన చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి.

ఆయన అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాలు ఏవి?

సౌబిన్ షాహిర్ నటించిన ముఖ్య చిత్రాలు – మంజుమ్మల్ బాయ్స్, సుదాని ఫ్రం నైజీరియా, కుంబలంగి నైట్స్, కూలీ.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-shilpa-shetty-shilpa-shetty-closes-her-restaurant-in-mumbai/cinema/540500/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870