📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Manisha Koirala సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వల్ల నా కెరీర్ నాశనం అయ్యింది

Author Icon By Anusha
Updated: August 29, 2025 • 10:19 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సూపర్ స్టార్ రజినీకాంత్ (Superstar Rajinikanth) సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యాన్స్ పండుగ వాతావరణంలో మునిగిపోతారు. 70 ఏళ్లు దాటినా ఆయన అదే ఉత్సాహంతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఆయన కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైనా, ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది.

సినిమా వల్ల నా కెరీర్ దెబ్బతిన్నదని

ప్రస్తుతం రజినీకాంత్ జైలర్ 2 సినిమాలో నటిస్తున్నారు. నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది.ఇక ఇదిలా ఉంటే, రజినీకాంత్‌తో చేసిన సినిమా వల్ల నా కెరీర్ దెబ్బతిన్నదని ఓ ప్రముఖ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె సాధారణ హీరోయిన్ కాదు, బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో టాప్ హీరోల సరసన నటించి హిట్‌లు అందించిన నటి మనీషా కొయిరాలా (Actress Manisha Koirala).భారతీయుడు, ఒకే ఒక్కడు వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల ద్వారా తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకుంది. కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో క్యాన్సర్ బారిన పడినా, ధైర్యంగా పోరాడి తిరిగి రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి అడపాదడపా సినిమాలు చేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మనీషా కొయిరాలా మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Latest News

సినిమా కారణంగా చాలా నష్టపోయాను అని తెలిపింది

సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వల్ల తన కెరీర్ నాశనం అయ్యిందని తెలిపింది. రజినీకాంత్ తో కలిసి బాబా సినిమాలో నటించింది మనీషా కొయిరాలా. అయితే బాబా సినిమా కారణంగా చాలా నష్టపోయాను అని తెలిపింది. బాబా సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ అయ్యింది. బాబా సినిమా ఫ్లాప్ అవ్వడంతో తనకు సౌత్ నుంచి ఆఫర్స్ తగ్గిపోయాయి అని తెలిపింది. బాబా కు ముందు సౌత్ నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి..కానీ బాబా తర్వాత ఆఫర్స్ రాలేదు అని తెలిపింది మనీషా కొయిరాలా. ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి.

మనీషా కొయిరాలా నటించిన తెలుగు సినిమాలు ఏవి?

భారతీయుడు, ఒకే ఒక్కడు వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించింది.

మనీషా కొయిరాలా క్యాన్సర్ బారిన పడ్డారా?

అవును, కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు ఓవేరియన్ క్యాన్సర్ బారిన పడ్డారు. అయితే ధైర్యంగా పోరాడి జయించారు.

Read hindi news: https://hindi.vaartha.com/

Read Also:

https://vaartha.com/telugu-actor-tv-actor-qayum-ali-lobo-sentenced-to-prison/cinema/actor/537450/

Manisha Koirala shocking comments Nelson Dilipkumar director Rajinikanth Coolie Movie Rajinikanth Jailer 2 Rajinikanth movies craze Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.