📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Latest News: Lokah Chapter 1 – లోక సినిమాపై ఆలియా, ప్రియాంక ప్ర‌శంస‌లు

Author Icon By Anusha
Updated: September 5, 2025 • 5:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మలయాళ సినీ పరిశ్రమలో మరో మాసివ్ హిట్‌గా నిలుస్తున్న చిత్రం “లోకా: చాప్టర్ 1 – చంద్ర”. (Lokah Chapter 1) దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వ‌ద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం ₹30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన వారం రోజుల్లోనే ₹101 కోట్ల భారీ వసూళ్లు సాధించడం విశేషం.ఈ సినిమాకు దర్శకుడు డామినిక్ అరుణ్ ప్రత్యేకమైన కథను ఎంచుకున్నారు.

మలయాళ జానపదంలోనుండి తీసుకున్న అంశాలను ఆధారంగా చేసుకుని, దానిలోకి సూపర్ వుమన్ కాన్సెప్ట్‌ను జోడించారు. ఈ ప్రయత్నం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించింది. ప్రధాన పాత్రలో కళ్యాణి ప్రియదర్శన్ నటించగా, హీరోగా నస్లెన్ కె. గఫూర్ కనిపించాడు. వారి నటనకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

ప్రియాంక చోప్రా, ఆలియా భట్ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు

ఈ సినిమా విజయంపై సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌లోని ప్రముఖ నాయికలు ప్రియాంక చోప్రా, ఆలియా భట్ (Alia, Priyanka) ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. కథ, దర్శకత్వం, విజువల్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ మూవీ గురించి చర్చ నడుస్తోంది.

భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో సినిమా మ‌న ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా ఇంత‌టి విజ‌యం సాధించినందుకు నిర్మాత దుల్క‌ర్ స‌ల్మాన్‌తో పాటు చిత్ర‌యూనిట్‌కి అభినంద‌న‌లు. ఈ సినిమా మ‌ల‌యాళంలో అంద‌రి హృద‌యాల‌ను గెలుచుకురి ఇప్పుడు హిందీలో అందుబాటులోకి వ‌చ్చింది. నేను ఇప్ప‌టికే ఈ సినిమాను నా వాచ్‌లిస్ట్‌లో పెట్టుకున్నాను. మీరు చూశారా అంటూ ప్రియాంక రాసుకోచ్చింది.

Latest News

ఆదరణ చూసి

ఆలియా భ‌ట్ ఈ మూవీపై స్పందిస్తూ.. పౌరాణిక జాన‌ప‌దం, మిస్టరీ యొక్క అద్భుతమైన సమ్మేళనం ఈ లోక‌. ఈ సినిమాకు వ‌స్తున్న ఆదరణ చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇలాంటి విభిన్నమైన సినిమాకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. సినిమా రంగానికి ఇది ఒక మంచి అడుగు అని నేను భావిస్తున్నాను. అంటూ ఆలియా భ‌ట్ రాసుకోచ్చింది.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-shilpa-shetty-lookout-notices-issued-against-shilpa-shetty-and-her-husband-to-prevent-them-from-fleeing-the-country/cinema/541937/

Breaking News Dominic Arun Dulquer Salmaan kalyani priyadarshan latest news Lokah box office collections Lokah Chapter 1 Chandra Malayalam Cinema Naslen K Gafoor Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.