📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Ladies And Gentlemen Movie – లేడీస్ అండ్ జెంటిల్ మెన్ (ఈటీవీ విన్) మూవీ రివ్యూ

Author Icon By Anusha
Updated: September 4, 2025 • 2:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యూత్ ను దృష్టిలో పెట్టుకుని కథలు చెప్పే సినిమాలు తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం సంపాదిస్తాయి. అలా వచ్చిన చిత్రాలలో ‘లేడీస్ అండ్ జెంటిల్‌మెన్’ (Ladies And Gentlemen) ఒకటి. 2015 జనవరి 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, తన వినూత్నమైన కథా నిర్మాణం, ప్రెజెంటేషన్ తో మంచి చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవ్వడం వల్ల మళ్లీ ప్రేక్షకులు దీన్ని చూసే అవకాశం లభిస్తోంది.మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి మంజునాథ్ దర్శకత్వం వహించాడు.

కథ

ఆనంద్ (కమల్ రామరాజు) ఓ బిజినెస్ మెన్. అతను ఎప్పుడూ ఆఫీస్ పనులతో బిజీగా ఉంటూ తనని నిర్లక్ష్యం చేయడాన్ని భార్య ప్రియ (నికిత) తట్టుకోలేకపోతుంది. తనని పెద్దగా పట్టించుకోని భర్త పట్ల ఆమెకి అనుమానం కూడా ఉంటుంది. ఇక విజయ్ (మహత్ రాఘవేంద్ర) ఒక కాల్ సెంటర్ లో జాబ్ చేస్తూ ఉంటాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన అతను, అందుకోసం అప్పులు చేస్తూ ఉంటాడు. 
    
కృష్ణమూర్తి (చైతన్య కృష్ణ) విషయానికి వస్తే, అతను కాస్త పద్ధతిగా పెరిగిన కుర్రాడు. అయితే గాళ్ ఫ్రెండ్ లేని కారణంగా అందరూ ఆటపట్టిస్తూ ఉండటంతో, ఎలాగైనా సరే ఒక అమ్మాయిని ముగ్గులోకి దింపాలనే ఉద్దేశంతో ఫేస్ బుక్ (Facebook) ద్వారా గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మొత్తానికి అతని ప్రయత్నం ఫలించి, ‘దీప’ అనే అమ్మాయి అతని ట్రాక్ లో పడుతుంది. ప్రియ గతంలో తనతో పాటు చదువుకున్న రాహుల్ (అడివి శ్రీనివాస్) పట్ల ఆకర్షితురాలవుతుంది. విలాసాలకు అవసరమైన డబ్బు కోసం విజయ్ పక్కదారి పడతాడు. పర్యవసానంగా వారికి ఎదురయ్యే పరిస్థితులు ఏమిటి? అనేది కథ. 

Latest News

విశ్లేషణ

చేతిలోకి స్మార్ట్ ఫోన్ ఎప్పుడైతే వచ్చిందో, సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చాయో అప్పటి నుంచి మనిషి జీవితంలో మార్పు మొదలైంది. సోషల్ మీడియా వలన ప్రేమలు .. పెళ్లిళ్లు .. కుటుంబ జీవితం అస్తవ్యస్తంగా మారిపోతోంది. ఇలాంటి పరిస్థితులలో నేరాలు కూడా అంతే స్మార్ట్ గా జరిగిపోతున్నాయి. అందువలన యువత ఇప్పుడు చాలా కేర్ ఫుల్ గా ఉండాలనే ఉద్దేశంతో రూపొందించిన సినిమా ఇది. ఆకర్షణ .. ప్రేమ .. పెళ్లి అనే మూడు అంశాలను ప్రధానంగా చేసుకుని, ముగ్గురు యువకుల చుట్టూ అల్లుకున్న కథ ఇది. ఈ ముగ్గురు జీవితాలను సోషల్ మీడియా ఎలా ప్రభావితం చేసిందనేది దర్శకుడు చూపించిన విధానం బాగానే ఉంది. అయితే ప్రధానమైన కథాంశానికి ఎంటర్ టైన్ మెంట్ ను జోడించడానికి పెద్దగా ప్రయత్నించినట్టు అనిపించదు. అలాగే కథను ఏ మూల నుంచి పరిశీలించినా ఎక్కడా ఎమోషన్ కనిపించదు.

Read hindi news : hindi.vaartha.com

Read also:

https://vaartha.com/latest-news-anchor-udayabhanu-they-denied-me-opportunities/cinema/541141/

Adivi Sesh Kamal Kamaraju Ladies and Gentlemen latest news Madhura Sreedhar Reddy Mahat RaghavendraBreaking News Manjunath director telugu movie Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.