📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Anaswara Rajan – రోష‌న్ ‘ఛాంపియన్‌’లో కథానాయికగా అనస్వర రాజన్‌

Author Icon By Anusha
Updated: September 9, 2025 • 7:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టాలీవుడ్‌లో కొత్త తరానికి చెందిన హీరోలలో రోషన్ మేక (Roshan Meka) పేరు ముందుంటుంది. 90వ దశకంలో సూపర్‌హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరో శ్రీకాంత్ (Actor Srikanth) కుమారుడిగా రోషన్ పరిశ్రమలో అడుగుపెట్టినప్పటి నుంచి సినీ అభిమానుల దృష్టి అతడిపై ఉంది.  అయితే ఈ చిత్రం నుంచి క‌థానాయిక‌ను ప‌రిచ‌యం చేశారు మేక‌ర్స్. ఈ సినిమాలో మలయాళ యంగ్ బ్యూటీ అనస్వర రాజన్‌ (Anaswara Rajan) క‌థానాయిక‌గా న‌టిస్తున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. చంద్ర‌లేఖ పాత్ర‌లో అనస్వర న‌టించ‌బోతుండ‌గా.. కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.

Latest News

ప్రదీప్ అద్వైత్ దర్శకత్వం వహిస్తున్నాడు

ఇప్పటికే కొన్ని సినిమాల ద్వారా తన ప్రతిభను చూపించిన రోషన్, ఇప్పుడు స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ‘ఛాంపియన్’ (Champion) అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైత్ దర్శకత్వం వహిస్తున్నాడు. స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. బిగ్ బ్యానర్‌లో వస్తుండటంతో పాటు, క్రియేటివ్ కథా నేపథ్యం ఉండటం ఈ సినిమా మీద అంచనాలను మరింత పెంచుతున్నాయి.

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/actor-darshan-gets-angry-in-front-of-judge-who-says-kill-me/cinema/actor/544142/

Actor Srikanth Anandi Art Creations Anaswara Rajan Breaking News Champion movie latest news Pradeep Advait director Roshan Meka Swapna Cinemas Telugu News Zee Studios

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.