📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Kriti Sanon: ప్రపంచ అందగత్తెల జాబితాలో కృతి కు చోటు

Author Icon By Aanusha
Updated: February 4, 2026 • 8:16 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే అత్యంత అందగత్తెల జాబితాను ప్రముఖ మూవీ డేటాబేస్ IMDb తాజాగా వెల్లడించింది. ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం అంటే కేవలం అందం మాత్రమే కాదు, గ్లోబల్ స్థాయిలో ఉన్న ప్రజాదరణ, క్రేజ్, సోషల్ మీడియా ఫాలోయింగ్‌కు కూడా ప్రతిబింబంగా భావిస్తారు. ఈసారి విడుదలైన జాబితాలో భారతీయ నటి కృతి సనన్ (Kriti Sanon) టాప్–10లో 5వ స్థానంలో నిలవడం విశేషంగా మారింది.

Read Also: Peddi Release Date: రామ్ చరణ్ ‘పెద్ది’ రిలీజ్ డేట్ ఖరారు..

Kriti has a place in the list of world beauties

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ

హాలీవుడ్ నటి మార్గోట్ రోబీ మొదటి స్థానంలో ఉండగా, షైలీన్ వుడ్లీ, డిల్రాబా దిల్‌మురాత్ వంటి అంతర్జాతీయ నటీమణులు వరుస స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో చోటు సంపాదించడం కృతి సనన్ (Kriti Sanon) కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణకు నిదర్శనమని తెలుస్తోంది. ఈమెతో పాటు నాన్సీ మెక్‌డోనీ, హానియా అమీర్, అనా డి అర్మాస్, ఎమ్మా వాట్సన్, అంబర్ హర్డ్ మరియు హండే ఎర్చెల్ వంటి ప్రపంచ ప్రసిద్ధ సుందరీమణులు ఈ టాప్-10లో చోటు సంపాదించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

IMDb Most Beautiful Women Kriti Sanon latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.