📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Kollywood: ధనుష్ కొత్త సినిమా.. హీరోయిన్‌గా శ్రీలీల

Author Icon By Aanusha
Updated: January 31, 2026 • 10:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. భాషతో సంబంధం లేకుండా తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధనుష్, గతేడాది మూడు భాషల్లో సినిమాలతో సందడి చేశారు. తెలుగులో ‘కుబేర’, తమిళంలో ‘ఇడ్లీ కొట్టు’, హిందీలో ‘తేరే ఇష్క్ మే’ చిత్రాలతో ఆడియన్స్ ముందుకు వచ్చారు.. ఈ చిత్రాలన్నీ వేర్వేరు జానర్స్ కావడం విశేషం.

Read Also: TamilNadu: విజయ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పీయూష్ గోయల్ కౌంటర్

సాయి అభ్యాంకర్ ఈ సినిమాకి సంగీతం

ఈ ఏడాది మరికొన్ని చిత్రాలను విడుదలకు సన్నద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ధనుష్ నటిస్తున్న చిత్రాలలో ‘D 55’ ఒకటి. తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ధనుష్ 55వ చిత్రానికి రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించనున్నారు.. ‘అమరన్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ”ఇది జరుగుతుందని మీరు ఊహించి ఉండరు. #D55 ప్రాజెక్ట్‌లోకి అద్భుతమైన శ్రీలీల కు స్వాగతం పలుకుతున్నాము” అని చిత్ర బృందం పోస్ట్ పెట్టింది.

Kollywood: Dhanush’s new film.. Srileela as the heroine

ఈ సందర్భంగా ధనుష్, శ్రీలీల, రాజ్ కుమార్ పెరియస్వామి కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ధనుష్ – శ్రీలీల కలిసి నటించడం ఇదే తొలిసారి. కచ్చితంగా ఈ కాంబో కనువిందు చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు. వుండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్ లో ధనుష్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. సాయి అభ్యాంకర్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Amaran director D55 movie Dhanush latest news Raj Kumar Periasamy Sreeleela Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.