📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

Breaking News Kantara Chapter 1 : ఫస్ట్ డే కలెక్షన్ సెన్సేషన్ క్రియేట్ చేసిన రిషబ్ శెట్టి చిత్రం

Author Icon By vishnuSeo
Updated: October 3, 2025 • 11:58 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కాంతార 2 ఫస్ట్ డే కలెక్షన్ – సెన్సేషన్ క్రియేట్ చేసిన రిషబ్ శెట్టి చిత్రం

మొదటి రోజే ₹60 కోట్ల వసూళ్లతో స్టార్టింగ్ ఇచ్చిన కాంతార 2 సౌత్ ఇండియన్ సినిమా స్థాయిని మరోసారి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రూవ్ చేసింది. రిషబ్ శెట్టి తన దిశలో తీసిన రిస్క్ ఫలించింది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చే రోజుల కలెక్షన్లు ఈ సినిమాని ఎంత ఎత్తుకు తీసుకెళ్తాయో చూడాలి. కానీ ఒక విషయం స్పష్టం – కాంతార 2 బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ పథంలో నడుస్తోంది.

Kantara Chapter 1: కాంతార చాప్టర్ 1 మూవీ రివ్యూ

సినీప్రియులు ఆసక్తిగా ఎదురు చూసిన కాంతార: చాప్టర్ 1 (Kantara 2) చివరకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా మూవీ విడుదలైన మొదటి రోజే బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. గతంలో వచ్చిన కాంతార మొదటి భాగం ఊహించని స్థాయిలో కలెక్షన్లు సాధించి హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ విజయాన్ని మించి పోతుందా అన్న ఉత్కంఠలో అభిమానులు ఈ సినిమాను భారీగా థియేటర్లకు వెళ్లి చూసారు.

Kantara 2 first day collection

కలెక్షన్ బ్రేక్‌డౌన్

పాజిటివ్ రిస్పాన్స్

సినిమాకి పబ్లిక్ టాక్ చాలా బాగుంది. కథలోని లోకల్ కల్చర్, ఫోక్ ఎలిమెంట్స్‌తో పాటు విజువల్ ట్రీట్ అందించడం వల్ల ప్రేక్షకులు కట్టిపడేశారు. రిషబ్ శెట్టి యాక్టింగ్, డైరెక్షన్ రెండూ హైలైట్ అవుతున్నాయి. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ డిజైన్ సినిమాకి మరో లెవెల్ ఇచ్చాయి.

రికార్డుల వైపు

Read More : ఇడ్లీ కొట్టు మూవీ రివ్యూ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.