हिन्दी | Epaper
సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

Latest News: Ranveer Singh: రణ్‌వీర్‌ సింగ్ పై కన్నడిగులు ఆగ్రహం

Anusha
Latest News: Ranveer Singh: రణ్‌వీర్‌ సింగ్ పై కన్నడిగులు ఆగ్రహం
Kannadigas are angry with Ranveer Singh
Kannadigas are angry with Ranveer Singh

కన్నడ స్టార్ హీరో రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాంతార చాప్టర్ 1’. ఇటీవలే రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. 800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా రికార్డుల కెక్కింది. తాజాగా బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్  ‘కాంతార’ (Kantara) సినిమాపై చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఈ వ్యాఖ్యల కారణంగా ఆయన నెటిజన్ల నుండి విమర్శలను ఎదుర్కొంటున్నారు.

Read Also: Ravi Teja: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి ఫస్ట్ సింగల్ ప్రోమో విడుదల

గోవాలో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫి) వేడుకల్లో ర‌ణ్‌వీర్ సింగ్‌తో (Ranveer Singh) పాటు రిష‌బ్ శెట్టి పాల్గోన‌గా.. ఈ వేడుక‌లో రిష‌బ్‌ (Rishabh Shetty) ను ఉద్దేశించి ర‌ణ్‌వీర్ మాట్లాడుతూ.. కాంతార చిత్రంలో మీరు అద్భుతంగా న‌టించాడ‌ని తెలిపాడు. ముఖ్యంగా హీరోలో దెయ్యం (పంజుర్లీ దేవత) ప్రవేశించిన సన్నివేశాలు అదిరిపోయాయని కొనియాడాడు.

మీ నటన అద్భుతంగా ఉంది

అయితే కాంతార సినిమాలో బాగా హైలెట్ అయిన ‘ఓ..’ అనే శబ్దాన్ని స్టేజ్‌పై చేసి చూపాడు రణ్ వీర్ సింగ్ (Ranveer Singh). అయితే దీనికి ఆయన కామెడీగా చేయడంతో కన్నడిగుల ఆగ్రహానికి కారణమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. తెలిసి అన్నాడో, తెలియక అన్నాడో తెలియదు కానీ ఇప్పుడు ఈ బాలీవుడ్ హీరోపై కన్నడిగులు తీవ్రంగా మండిపడుతున్నారు.అతను  వెంటనే  క్షమాపణలు చెప్పాలంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. మరి దీనిపై రణ్ వీర్ సింగ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870