📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’

Kalankaval: ఓటీటీలోకి వస్తున్న’కలంకావల్’

Author Icon By Saritha
Updated: December 30, 2025 • 1:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వస్తోంది. మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty) నటించిన ఈ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది. ఐఎండీబీలో 7.6 రేటింగ్ ఉన్న ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి వసూళ్లు సాధించింది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ కలంకావల్ (Kalamkaval). ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కానుండగా నెల రోజుల్లోనే డిజిటల్ ప్రీమియర్ కానుంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ చేస్తుండటం విశేషం. జనవరిలో ఈ సినిమా ‘సోనీలివ్’లో స్ట్రీమింగ్ కానుంది.

Read Also: Prabhas The Raja Saab : ది రాజా సాబ్ USA బాక్సాఫీస్ షాక్ ప్రభాస్ అడ్వాన్స్ బుకింగ్స్

ఈ సినిమా విడుదలైన 17 రోజులలోనే 80 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ఏ దడి అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల జాబితాలో ఇది ఒకటిగా నిలిచింది. (Kalamkaval) మమ్ముట్టి కెరియర్లో చాలా వేగంగా 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన సినిమాగా కూడా ఒక కొత్తరికార్డును ఈ సినిమా దక్కించుకుంది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీకి రావడానికి సిద్ధమవుతోంది.

కేరళ-తమిళనాడు సరిహద్దు గ్రామాల్లో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మహిళలను తీసుకెళ్లి, వారిని సయనైడ్ ఇచ్చి హత్య చేసే ఒక కిల్లర్ కథ ఇది. ఇందులో మమ్ముట్టి నెగటివ్ షేడ్స్ ఉన్న ‘స్టాన్లీ దాస్’ అనే సీరియల్ కిల్లర్ పాత్రలో నటించగా, అతడిని పట్టుకునే పోలీస్ ఆఫీసర్ ‘జయకృష్ణన్’ పాత్రలో వినాయకన్ నటించారు. మమ్ముట్టి నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Kalamkaval Movie Malayalam Crime Thriller Mammootty OTT Release January 2026 Telugu News Telugu Streaming Movies

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.