📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే!

Latest News: Kalamkaval Movie: మలయాళం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న ‘కళంకావల్’

Author Icon By Saritha
Updated: December 10, 2025 • 3:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మలయాళం, బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మలయాళ టాప్ స్టార్స్ లో ఒకరైన మమ్ముట్టి (Mammootty) నటించిన లేటెస్ట్ మూవీ కలం కావల్ (Kalamkaval Movie) ఈ సినిమా, కేర‌ళ‌ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంది. ఈ సినిమాకు జితిన్ జోస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. మమ్ముట్టి ఇందులో ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో న‌టించ‌గా.. జైల‌ర్ ఫేం వినాయ‌క‌న్ క‌థానాయకుడిగా న‌టించాడు.

Read also: చిలగడదుంపల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

Kalamkaval Movie: ‘Kalamkaval’ is creating dust at the Malayalam box office

కేవలం 4 రోజుల్లోనే 50 కోట్ల వసూళ్లు సాధించిన ‘కాలం కవల్’

డిసెంబ‌ర్ 05న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం (Kalamkaval Movie) కేవ‌లం నాలుగు రోజుల్లోనే రూ.50 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించిన‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. ఇందులో మ‌మ్ముట్టి సైకో పాత్ర‌లో క‌నిపించారు. ఈ వీకెండ్ పెద్ద సినిమాలేవి బాక్సాఫీస్ వ‌ద్ద లేక‌పోవ‌డంతో ఈ చిత్రం మంచి క‌లెక్ష‌న్లు రాబ‌డుతుంద‌ని స‌మాచారం.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Kalamkaval Kerala box office Latest News in Telugu Malayalam Cinema Mammootty Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.