हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Latest News: Kajol: ‘స్పిరిట్’లో కాజోల్?

Aanusha
Latest News: Kajol: ‘స్పిరిట్’లో కాజోల్?

పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’ (‘Spirit’ Movie). ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఇటీవ‌ల పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ జ‌రుపుకుటుండ‌గా.. ఈ ప్రాజెక్ట్ గురించి ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం జోరుగా వినిపిస్తోంది.

Read Also: Bigg Boss 9: శనివారం ఎపిసోడ్ ప్రోమో విడదల?

Kajol in 'Spirit'
Kajol in ‘Spirit’

కాజోల్‌కు సౌత్ ఇండియాలో కూడా మంచి క్రేజ్ ఉంది

తాజా సమాచారం ప్రకారం, సందీప్ రెడ్డి వంగా కాజోల్ (Kajol) ను కూడా ఒక ముఖ్యమైన పాత్ర కోసం సంప్రదించాడని టాక్. కథ విన్న కాజోల్ చాలా ఇంప్రెస్ అయి, ఈ పాత్ర చేయడానికి సిద్ధమైందన్న వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటివరకు రాలేదు.

ఈ వార్త నిజమైతే, ఇది కాజోల్‌ (Kajol) కు తొలి తెలుగు సినిమా అవుతుంది. ఆమె గతంలో కొన్ని తమిళ సినిమాల్లో నటించినా, ఇప్పటివరకు ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. బాలీవుడ్‌లో ఒకప్పుడు అగ్రస్థానంలో నిలిచిన కాజోల్‌కు సౌత్ ఇండియాలో కూడా మంచి క్రేజ్ ఉంది. అందువల్ల ఆమె స్పిరిట్‌లో భాగమైతే సినిమాపై మరింత హైప్ వచ్చే అవకాశముంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870