Telugu News: Jr NTR:‘దేవర 2’ కోసం ఎన్టీఆర్ సిద్ధం

Read Time:  1 min
Jr NTR
Jr NTR
FONT SIZE
GET APP

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివల కాంబినేషన్‌లో బాక్సాఫీస్ హిట్టైన చిత్రం దేవరకి సీక్వెల్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని అధికారికంగా ప్రకటించారు. మొదటి భాగం విడుదలై ఏడాది పూర్తయ్యే సందర్భంలో, చిత్ర నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ సోషల్ మీడియా వేదికగా ఈ అప్‌డేట్(Update) ను షేర్ చేసింది.

Read Also: The Paradise Movie: ది ప్యార‌డైజ్‌.. మోహ‌న్ బాబు ఫ‌స్ట్ లుక్ విడుదల

Jr NTR

సోషల్ మీడియాలో ప్రత్యేక ప్రకటన

చిత్ర బృందం ప్రకటించిన ప్రకటనలో, “‘దేవర’ మొదటి భాగం ప్రతి సీన్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఎన్టీఆర్ ‘దేవర 2’ కోసం సిద్ధమవుతున్నాడు. త్వరలో మరిన్ని అప్‌డేట్స్ అందిస్తాం” అని పేర్కొన్నారు.

ఈ ప్రకటనతో తారక్ అభిమానులు ఉత్సాహంగా స్పందిస్తూ, సోషల్ మీడియాలో సంబరాలు జరుపుకుంటున్నారు. మొదటి భాగం సృష్టించిన ప్రభావాన్ని మించిన సీక్వెల్(Sequel) వస్తుందని అంచనాలు పెరుగుతున్నాయి.

‘దేవర 2’ కోసం ఎప్పటి నుండి అప్‌డేట్ లేదు?
మొదటి భాగం విడుదలై ఏడాది పూర్తి అయినప్పటికి సీక్వెల్ అప్‌డేట్ రాలేదు.

సీక్వెల్ గురించి ఎప్పుడు అధికారిక ప్రకటన వచ్చింది?
‘దేవర’ విడుదల అయిన ఏడాది పూర్తయ్యే రోజున, ఎన్టీఆర్ ఆర్ట్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటన విడుదల చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.