📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Latest News: Johnny Master: డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో జానీ మాస్టర్ భార్య ఘన విజయం

Author Icon By Aanusha
Updated: December 9, 2025 • 8:09 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్ (TFTDDA) అధ్యక్షురాలిగా ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Johnny Master) అర్ధాంగి సుమలత గెలుపొందారు. మొత్తం 510 ఓట్లకు గాను 439 ఓట్లు పోలవ్వగా… సుమలతకు 228 ఓట్లు వచ్చాయి. ఆమె ప్రత్యర్థి జోసెఫ్ ప్రకాశ్ మాస్టర్‌కు 199 ఓట్లు మాత్రమే దక్కాయి. మరో అభ్యర్థి చంద్రశేఖర్‌కు 11 ఓట్లు లభించాయి. ఈ ఫలితాలతో 29 ఓట్ల భారీ మెజారిటీతో సుమలత అధ్యక్ష పదవిని దక్కించుకొని అందరి దృష్టిని ఆకర్షించారు.

Read Also: Jr NTR: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమిదే?

Johnny Master’s wife wins big in Dancers Association elections

జోసెఫ్‌కు మద్దతుగా ప్రముఖ కొరియోగ్రాఫర్లు

ముఖ్యంగా ఎలాంటి గ్రూప్ సపోర్టు, పెద్దల బలమైన బహిరంగ మద్దతు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగి విజయం సాధించడం డాన్సర్స్ అసోసియేషన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, రఘు మాస్టర్ వంటి పలువురు ప్రముఖ కొరియోగ్రాఫర్లు జోసెఫ్‌కు బహిరంగంగా మద్దతు తెలిపారు. నటి సృష్టి వర్మ సైతం జోసెఫ్ గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Johny Master wife Sumalatha latest news Sumalatha win Telugu Film Dancers Association Telugu News TFTDDA elections

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.