📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: Jatadhara Movie: ‘జటాధర’ మూవీ రివ్యూ

Author Icon By Anusha
Updated: November 7, 2025 • 3:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

‘లంకె బిందెలు’.. ఈ మాట తెలియని వాళ్లు ఎవరూ ఉండరు. ఎందుకంటే తరచుగా వార్తల్లో ఈ పదం వినిపిస్తూనే ఉంటుంది. లంకె బిందెల కోసం పూజలు, బలులు చేస్తున్న ముఠా అరెస్ట్, లంకె బిందెలు ఉన్నాయని మోసం చేసిన దొంగ స్వాములు అంటూ వింటూనే ఉంటాం. అయితే ఎన్ని వార్తలు వచ్చినా, ఎంత టెక్నాలజీ పెరిగినా ఇప్పటికీ లంకె బిందెలు అనే మాట పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. దీనికి కారణం లేకపోలేదు.

Read Also: Tollywood: విజయ్ దేవరకొండ–రష్మిక మందన్నా జంట మళ్లీ ట్రెండ్‌

రాజులు, చక్రవర్తుల కాలంలో మన దేశంలో బంగారం, నాణేలు, వజ్రాలు, వైడుర్యాలకి ఏమాత్రం కొదవ లేదు. కానీ ఎక్కడ సంపద ఉంటుందో అక్కడే దోపిడి కూడా ఉంటుంది. బందీపోట్లు, గజ దొంగల నుంచి తమ సంపదని కాపాడుకోవడం కోసం పూర్వం తమ బంగారాన్ని లంకె బిందెల్లో నింపి వాటిని భూమిలో భద్రపరిచేవారు.

అయితే కొన్నాళ్లకి లంకె బిందెల్ని కూడా దొంగలు తవ్వి తీసుకుపోయేవాళ్లు.ఇలాంటి జానర్లో వచ్చిన సినిమా ఏ జటాధర, ఈ శుక్రవారం ‘జటాధర’ (Jatadhara Movie) థియేటర్లలోకి వచ్చింది. మరి అందరూ అనుకున్నట్టు ఈ సినిమా మెప్పించేలా ఉందా? నొప్పించేలా ఉందా? తెలుసుకునే ముందు (Jatadhara Movie) కథలోకి వెళ్లాలి.

కథ

శివ(సుధీర్‌బాబు) ఓ ఘోస్ట్‌ హంటర్‌. దెయ్యాలను వెతకడం అతని హాబీ. అయితే అతనికి దెయ్యాలపై నమ్మకం ఉండదు. దెయ్యాలను వెతికి, దెయ్యం అనేది ఓ భ్రమ మాత్రమే అని సమాజాన్ని ఒప్పించడం అతని లక్ష్యం. ఇందుకోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. శిధిలావస్థలో ఉన్న ప్రదేశాలను, దెయ్యాలు ఉన్నాయి అని అందరూ నమ్మే చోట్లకూ అతని అర్ధరాత్రులు వెళ్లి వెతుకూ ఉంటాడు.

Jatadhara Movie

ఎక్కడా అతనికి దెయ్యాల జాడ కనిపించదు. అయితే.. శివకు ప్రతి రాత్రీ ఓ కల వస్తుంటుంది. ఆ కలలో ఓ పిల్లాడ్ని ఓ తల్లి చంపేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఒకానొక సందర్భంలో కలలో కనిపించిన పిల్లాడి ఫొటో అతని ఇంట్లోనే కనేపిస్తుంది. ఆ పిల్లాడెవరు? అని తల్లి దండ్రుల్ని నిలదీస్తాడు శివ. ఆ పిల్లాడు తానేనని అమ్మానాన్నల ద్వారా తెలుసుకుంటాడు.

విశ్లేషణ

అంతేకాక, ఇప్పుడున్న అమ్మానాన్న అతని సొంత తల్లిదండ్రులుకారనీ, వాళ్లు తన పెద్దమ్మ, పెదనాన్న అని, కలలో తనను చంపడానికి ప్రయత్నిస్తున్న స్త్రీనే తన కన్నతల్లేననీ, తన అమ్మానాన్నని ఓ దుష్టశక్తి బలి తీసుకున్నదని తెలుసుకుంటాడు. తన అమ్మానాన్న చనిపోయిన ప్లేస్‌కి వెళతాడు.

అక్కడ తన అమ్మానాన్న ఆత్మల కదలిక శివకు అర్థమవుతుంది? ఆ తర్వాత ఏం జరిగింది? తన అమ్మానాన్నల చావుకు కారణమైన ఆ దుష్టశక్తిని శివ ఎలా అంతం చేశాడు? అనేది మిగతా కథ.లాజిక్కులతో పనిలేకుండా మ్యాజిక్కులతో ఇలాంటి సినిమాలను హిట్‌ చేసేయొచ్చు. కథనంలో పట్టు ఉంటే ఈజీగా జనాలకు ఇలాంటి కథలు ఎక్కేస్తాయి.

స్క్రిప్ట్‌ విషయంలో జాగ్రత్త పడి, ఖర్చుకు వెనుకాడకుండా సినిమా తీస్తే ఇలాంటి సినిమా హిట్‌. కానీ ‘జాటధర’ విషయంలో స్క్రిప్ట్‌ దగ్గరే చాలా లోపాలు కనిపించాయి. 

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

jatadhara latest news Sonakshi Sinha Sudheer Babu Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.