हिन्दी | Epaper
సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

Vijay: అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్ములేపుతున్న ‘జన నాయగన్’

Anusha
Vijay: అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్ములేపుతున్న ‘జన నాయగన్’

తమిళ సినీ ఇండస్ట్రీలో దళపతి విజయ్ (Vijay) ఎన్నో మాస్ బ్లాక్‌బస్టర్లతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన తర్వాత ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం,దళపతి విజయ్ (Vijay) నటిస్తున్న ‘జన నాయగన్’ సినిమా (‘Jana Nayagan’ movie) విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ‘జన నాయగన్’ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ విషయంలో ఇప్పటికే హిస్టరీ క్రియేట్ చేస్తోంది.

Read Also: Prabhas: ‘రాజాసాబ్’ నుంచి మరో ట్రైలర్ విడుదల?

బుకింగ్స్ ఊహించని స్థాయిలో సాగుతున్నాయి

విజయ్ చివరి సినిమా అనే ప్రచారం, అలాగే ప్రమోషన్స్‌కు వస్తున్న భారీ రెస్పాన్స్ కారణంగా ముందస్తు బుకింగ్స్ ఊహించని స్థాయిలో సాగుతున్నాయి.యూకేలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన తొలి 24 గంటల్లోనే 12,800కు పైగా టికెట్లు అమ్ముడుపోవడం ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకు విజయ్ నటించిన ‘లియో’ చిత్రం (‘Leo’ movie) 10,200 టికెట్లతో రికార్డు సృష్టించగా,

'Jana Nayagan' is sweeping the advance bookings
‘Jana Nayagan’ is sweeping the advance bookings

ఇప్పుడు ‘జన నాయగన్’ ఆ రికార్డును అవలీలగా దాటేసింది. యూకే మాత్రమే కాకుండా ఇతర ఓవర్సీస్ మార్కెట్లలో కూడా బుకింగ్స్ వేగంగా పెరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. విడుదలకు ఇంకా 20 రోజుల సమయం ఉండగానే ఈ స్థాయిలో అడ్వాన్స్ సేల్స్ జరగడం సినిమా మీద ఉన్న క్రేజ్‌కు నిదర్శనంగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870