हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Latest News: Jailer 2 : జైలర్ 2 విడుదల ఎప్పుడో చెప్పేసిన సూపర్ స్టార్

Anusha
Latest News: Jailer 2 : జైలర్ 2 విడుదల ఎప్పుడో చెప్పేసిన సూపర్ స్టార్

కోలీవుడ్ సినిమా ప్రపంచంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌కి ప్రత్యేక స్థానం ఉంది.ఇటీవల కాలంలో ఆయన నటించిన “జైలర్” చిత్రం బాక్సాఫీస్‌ రికార్డులు సృష్టించింది. టైటిల్ రోల్‌లో రజినీకాంత్‌ ప్రభావం, కథలోని థ్రిల్లర్ అంశాలు, డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అభిమానులు, విమర్శకులు కూడా జైలర్ సినిమాకు అధిక ప్రశంసలు కురిపించారు. ఈ విజయవంతమైన చిత్రం తర్వాత, అభిమానులు “జైలర్ 2” కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

ఈ మూవీకి కొనసాగింపుగా జైలర్‌ 2 (Jailer 2) వస్తున్న సంగతి తెలిసిందే. జైలర్‌ 2 షూటింగ్‌ కోసం ఇటీవలే తలైవా టీం కేరళకు వెళ్లింది. ఈ సందర్భంగా 2026 జూన్‌ తర్వాతే జైలర్ 2 విడుదల ఉంటుందని హింట్ ఇచ్చి అభిమానులను ఫుల్ ఖుషీ చేశాడు రజినీకాంత్‌.జైలర్‌ 2 ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా..?

Jailer 2

మీడియాతో చిట్‌చాట్‌లో తలైవా మాట్లాడుతూ

అని ఎదురుచూస్తున్న అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ అందించాడు సూపర్ స్టార్ రజినీకాంత్‌ (Superstar Rajinikanth). మీడియాతో చిట్‌చాట్‌లో తలైవా మాట్లాడుతూ.. జైలర్‌ 2ను 2026 జూన్‌ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. షూటింగ్‌ చాలా అద్బుతంగా కొనసాగుతోందని అన్నాడు. తాజా టాక్ ప్రకారం డిసెంబర్‌ లేదా జనవరి కల్లా జైలర్‌ 2 (Jailer 2) ప్రొడక్షన్‌ పనులన్నీ పూర్తి కానున్నాయి. అనంతరం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు మొదలు కానున్నాయి.

జైలర్‌ ఫస్ట్‌ పార్టులో రమ్యకృష్ణ, వినాయకన్‌, వసంత్‌ రవి, మోహన్‌ లాల్‌, శివరాజ్‌ కుమార్‌, తమన్నా కీలక పాత్రల్లో నటించారు. సీక్వెల్‌లో శివరాజ్‌కుమార్‌, మోహన్‌ లాల్ పాత్రలు రిపీట్ కానుండగా.. మిగిలిన పాత్రల్లో ఎవరెవరు మళ్లీ కనిపించబోతున్నారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. సీక్వెల్‌ను కూడా ఫస్ట్ పార్టును తెరకెక్కించిన సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆసుప‌త్రిలో చేరిన న‌టుడు వినాయకన్

ఆసుప‌త్రిలో చేరిన న‌టుడు వినాయకన్

‘జైలర్ 2’లో నా అసలు నటన చూస్తారు: శివరాజ్‌కుమార్…

‘జైలర్ 2’లో నా అసలు నటన చూస్తారు: శివరాజ్‌కుమార్…

హిందీలో ‘జన నేత’గా విజయ్.. రిలీజ్ డేట్ ఇదే!

హిందీలో ‘జన నేత’గా విజయ్.. రిలీజ్ డేట్ ఇదే!

హీరోయిన్ల వస్త్రధారణపై వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పిన శివాజీ
1:57

హీరోయిన్ల వస్త్రధారణపై వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పిన శివాజీ

హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్
1:49

హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నటుడు మాధవన్

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన నటుడు మాధవన్

దుబాయ్ ట్రిప్ రద్దు చేసిన పార్థిబన్, కారణం ఏమిటంటే?…

దుబాయ్ ట్రిప్ రద్దు చేసిన పార్థిబన్, కారణం ఏమిటంటే?…

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన హాస్యబ్రహ్మా బ్రహ్మానందం

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన హాస్యబ్రహ్మా బ్రహ్మానందం

ప్రముఖ నటుడు శ్రీనివాసన్ కన్నుమూత

ప్రముఖ నటుడు శ్రీనివాసన్ కన్నుమూత

న్యూ లుక్‌లో మెగాస్టార్ చిరంజీవి

న్యూ లుక్‌లో మెగాస్టార్ చిరంజీవి

వారణాసిలో ప్రత్యేక పూజలు చేసిన బాలయ్య

వారణాసిలో ప్రత్యేక పూజలు చేసిన బాలయ్య

‘డెకాయిట్’ టీజర్ వైరల్.. అడివి శేష్ మాస్ అవతార్ చూశారా?…

‘డెకాయిట్’ టీజర్ వైరల్.. అడివి శేష్ మాస్ అవతార్ చూశారా?…

📢 For Advertisement Booking: 98481 12870