iBOMMA : పైరసీ ఆగితే సినిమాల వసూళ్లు పెరుగుతాయా?

Read Time:  1 min
iBOMMA
iBOMMA
FONT SIZE
GET APP

ఇబొమ్మ(iBOMMA) మూసివేతపై పలువురు సినీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నేళ్లుగా పైరసీ కారణంగా ఇండస్ట్రీకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని, ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడతాయని భావిస్తున్నారు. అయితే, పైరసీ ఆగడంతో సినిమాల బాక్సాఫీస్ వసూళ్లు నిజంగా పెరుగుతాయా? అనే అంశంపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.

Read Also: Maoist: మావోయిస్టులకు మల్లోజుల వేణుగోపాల్ సంచలన సూచన

iBOMMA: ప్రేక్షకులు నాణ్యమైన సినిమాలను ఎప్పటికప్పుడు థియేటర్లకే చేరుకొని చూసే వినయం ఎన్నోసార్లు రుజువైందని నెటిజన్ల అభిప్రాయం. పైరసీ(Piracy) ప్రభావం కలెక్షన్లపై అంతగా పెద్దగా ఉండదని, సినిమా మంచి ఉంటే ప్రేక్షకులు తప్పక థియేటర్లకు వస్తారని వారి అభిమతం. ఈ నేపథ్యంలో, పైరసీ లేకపోవడం వసూళ్లను ఎంతవరకు ప్రభావితం చేస్తుందన్న దానిపై ఇప్పుడిప్పుడే చర్చ ఎక్కువగా వినిపిస్తోంది.

మరి మీ అభిప్రాయం ఏమిటి?

మీ అభిప్రాయం ఏమిటి?

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.