IBOMMA SHUTDOWN: శాశ్వతంగా నిలిపివేస్తున్నాం.. క్షమించండి

Read Time:  1 min
IBOMMA SHUTDOWN
IBOMMA SHUTDOWN
FONT SIZE
GET APP

ఐబొమ్మ(IBOMMA SHUTDOWN) వెబ్‌సైట్‌లో తాజాగా ఒక సందేశం కనిపించింది. అందులో, “మా గురించి మీరు గత కొంతకాలంగా వింటూనే ఉన్నారు. మొదటి రోజు నుంచీ మమ్మల్ని నమ్మి ఉపయోగించినందుకు కృతజ్ఞతలు. కానీ ఇకపై మా సేవలను దేశవ్యాప్తంగా పూర్తిగా నిలిపివేస్తున్నాం. దీనివల్ల కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు” అని పేర్కొన్నారు.

Read Also: Health: ఈ ఆహారాల‌ను రోజూ తినండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

ఇటీవల జరిగిన దాడుల్లో, సినిమాలను అక్రమంగా అప్లోడ్ చేస్తున్న ఈ ప్లాట్‌ఫారమ్ కార్యకలాపాలను పోలీసులు బట్టబయలు చేశారు. దీనిలో ప్రధాన పాత్రధారిగా భావిస్తున్న నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.