📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: How to Train Your Dragon: హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ (జియో హాట్ స్టార్) మూవీ రివ్యూ

Author Icon By Aanusha
Updated: October 15, 2025 • 6:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హాలీవుడ్ సినిమాలు ఎప్పుడూ సాంకేతికంగా కొత్త ప్రయోగాలతో, విజువల్ ఎఫెక్ట్స్‌ అద్భుతాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. అందులో ఒక మణి ‘హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్’ (How To Train Your Dragon). ఈ సినిమాకు డీన్ డెబ్లోయిస్ (Dean DeBlois) దర్శకత్వం వహించగా, ఇది ప్రేక్షకులను ఒక కొత్త లోకంలోకి తీసుకువెళ్లిన చిత్రంగా నిలిచింది.

Read Also: Nagarjuna: నాగ్ 100 మూవీ నుంచి తప్పుకున్న టబు?

అద్భుతమైన అనిమేషన్‌, హృదయాన్ని తాకే కథ, రోమాంచితమైన యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది.ఈ నెల 13వ తేదీ నుంచి తెలుగులోను ‘జియో హాట్ స్టార్’ (‘Jio Hot Star’) లో స్ట్రీమింగ్ అవుతోంది. 

కథ

స్టోయిక్ దివాస్ ( గెరార్డ్ బట్లర్) ఒక ఆటవిక తెగకి నాయకుడు. అతని ఒక్కగానొక్క కొడుకే హికప్ (మాసన్ థేమ్స్). స్టోయిక్ అతని గూడెం ప్రజలు తరతరాలుగా ‘డ్రాగన్స్’తో ప్రమాదాల బారిన పడుతూ ఉంటారు. ఎప్పుడు ఎటువైపు నుంచి డ్రాగన్స్ దాడి చేస్తాయో తెలియని ఒక భయానక పరిస్థితులలో వాళ్లంతా రోజులు గడుపుతూ ఉంటారు.

అందువల్లనే టీనేజ్ పిల్లలకి డ్రాగన్స్ (Dragons) ను ఎలా ఎదుర్కోవాలనే విషయంలో శిక్షణ ఇస్తూ ఉంటారు. స్టోయిక్ భార్య .. హికప్ తల్లి కూడా డ్రాగన్స్ బారిన పడుతుంది. అందువలన డ్రాగన్స్ స్థావరం ఎక్కడ ఉందనేది పసిగట్టి, సాధ్యమైనంత త్వరగా అంతం చేయాలనే పట్టుదలతో స్టోయిక్ ఉంటాడు. తన తరువాత డ్రాగన్స్ పై పోరాడే యోధుడిగా తన కొడుకును తీర్చిదిద్దడానికి అతను ప్రయత్నిస్తూ ఉంటాడు.

How to Train Your Dragon

కథనం

అలాగే ఒకసారి నైట్ ప్యూరీ అనే డ్రాగన్ ను హికప్ బంధించ గలుగుతాడు. ఆ తరువాత తన కారణంగా అది గాయపడం చూసి జాలిపడి వదిలేస్తాడు. అది తనని ఏమీ చేయకుండా వెళ్లిపోవడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలాంటి పరిస్థితుల్లోనే అతనికి ఒక పాత గ్రంథం దొరుకుతుంది. వివిధ రకాల డ్రాగన్స్ ..

వాటి స్వరూప స్వభావాలు .. వాటిని లొంగదీసుకునే తీరును గురించి, అనుభవపూర్వకంగా పూర్వీకులు రాసిన గ్రంథం అది. ఆ గ్రంథాన్ని పరిశీలించిన హికప్ కి తానేం  అర్థమవుతుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? తండ్రికి సపోర్టుగా పోరాడతాడా? లేదంటే డ్రాగన్స్ తరఫున నిలబడతాడా? అనేది మిగతా కథ.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Breaking News how to train your dragon telugu Jio Hotstar Telugu movies latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.