📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

With Love Movie: విత్ లవ్ సినిమా ఎలా ఉందంటే!

Author Icon By Anusha
Updated: February 6, 2026 • 11:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దర్శకుడిగా తొలి చిత్రం “టూరిస్ట్ ఫ్యామిలీ”తోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అభిషన్ జీవింత్.. హీరోగా పరిచయమవుతూ నటించిన చిత్రం “విత్ లవ్”. మదన్ దర్శకత్వం వహించగా.. సౌందర్య రజనీకాంత్ నిర్మాణ సారథ్యం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ అదే పేరుతో అనువదించారు. మరి ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకోగలిగింది అనేది చూద్దాం..!!

Read Also: Euphoria: ‘యుఫోరియా’ మూవీ రివ్యూ

కథ

సత్య (అభిషన్ జీవింత్)కి అరెంజ్డ్ మ్యారేజ్ అంటే పెద్దగా ఆసక్తి ఉండదు. కానీ తన చెల్లి ఒత్తిడి మేరకు ఒక బ్లైండ్ డేట్‌కి వెళ్తాడు. అక్కడ అతనికి మోనిష (అనస్వరా రాజన్) పరిచయం అవుతుంది. మాటల మధ్యలో ఇద్దరూ ఒకే స్కూల్‌లో సీనియర్, జూనియర్స్ అని తెలుసుకుంటారు. ఒక చిన్న యాదృచ్చిక సంఘటనగా మొదలైన వారి ప్రయాణం.. ఫస్ట్ లవ్, బ్రేకప్, గతాన్ని తలుచుకోవడం, వదిలేసిన జ్ఞాపకాలను మళ్ళీ స్పృశించడం అనే భావోద్వేగాల వైపు ఎలా సాగిందనేదే మిగతా కథ.

How is the movie With Love?

విశ్లేషణ

సినిమా మొదలైనప్పటి నుంచే ఒక లైట్-హార్టెడ్, ఫీల్ గుడ్ వైబ్ క్రియేట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. మరీ ముఖ్యంగా ఫిస్టాఫ్ చాలా సరదాగా, బ్రీజీగా సాగిపోతుంది. ఇందులో ఉన్న హ్యూమర్, కథ చెప్పే విధానం ప్రేక్షకులను వెంటనే కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. ఫస్ట్ లవ్ లో ఉండే అమాయకత్వం, చిన్న చిన్న గొడవలు, అనుకోని పరిచయాలను చాలా సహజంగా చూపించారు. ముఖ్యంగా స్కూల్ సీన్స్ అన్నీ చాలా బాగా డిజైన్ చేశారు. ఇక సెకండాఫ్ కథలో ఎమోషనల్ డెప్త్ పెరుగుతుంది. కానీ ఎక్కడా మెలోడ్రామాగా మారకుండా చాలా డిగ్నిఫైడ్ గా ఉంటుంది. గతాన్ని అంగీకరించడం, పర్సనల్ రిగ్రెట్స్ ని దాటుకుని ముందుకు రావడం అనే అంశాలను చాలా మెచ్యూర్డ్ గా చూపించారు. ఈ ఏడాది వచ్చిన బెస్ట్ ఫీల్ గుడ్ సినిమాల్లో విత్ లవ్ ఒకటిగా నిలుస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Abhishan Jeevinth Anaswara Rajan latest news Telugu News With Love movie review

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.