📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Latest News: Cary-Hiroyuki Tagawa: హాలీవుడ్ నటుడు క్యారీ-హిరోయుకి తగావా ఇకలేరు

Author Icon By Anusha
Updated: December 5, 2025 • 11:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హాలీవుడ్‌లో తనకంటూ, ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న జపాన్‌ మూలాలున్న అమెరికన్ నటుడు క్యారీ-హిరోయుకి తగావా (75) (Cary-Hiroyuki Tagawa) ఇకలేరు. స్ట్రోక్ సంబంధిత సమస్యలతో, ఆయన కన్నుమూశారని అంతర్జాతీయ మీడియా పేర్కొంది.. ఎన్నో సంవత్సరాలుగా సినిమా రంగంలో తనదైన స్థానం ఏర్పరచుకున్న తగావా, ప్రత్యేకించి విలన్ పాత్రలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు.

Read Also: Akhanda 2 box office impact : ‘అఖండ 2’ వాయిదా బాలయ్య సినిమా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది?

Hollywood actor Carrie-Hiroyuki Tagawa is no more

విలన్ పాత్రల్లో ఎక్కువగా కనిపించారు

(Cary-Hiroyuki Tagawa) ఆయన మరణ వార్త హాలీవుడ్‌లోనే కాక ప్రపంచవ్యాప్తంగా సినీప్రేక్షకులను తీవ్రంగా కలచివేసింది. జపాన్‌లో జన్మించిన ఆయన అమెరికన్, రష్యన్ యాక్టర్‌గా గుర్తింపు పొందారు. మోర్టల్ కోంబాట్, ది లాస్ట్ ఎంపరర్, లైసెన్స్ టు కిల్, ది మ్యాన్ ఇన్ ది హై కాజిల్, లాస్ట్ ఇన్ స్పేస్ వంటి సినిమాలు, సిరీస్‌లతో పాపులర్ అయ్యారు. విలన్ పాత్రల్లోనే ఆయన ఎక్కువగా నటించారు..

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Cary Hiroyuki Tagawa Hollywood Actor Japanese American Actor latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.