తమిళ సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో అభిమానుల గుండెల్లో స్థానం పొందిన ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan), తాజాగా ఒక కొత్త సినిమా ‘డ్యూడ్ (Dude)’ (Dude Movie) తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ వంటి సినిమాల ద్వారా గతంలో గుర్తింపు పొందాడు, ప్రదీప్. కీర్తిశ్వరన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) నిర్మిస్తున్నది.
Bigg Boss: డీకే శివకుమార్ జోక్యంతో.. తెరుచుకున్న బిగ్ బాస్
ఇందులో ప్రేమలు సినిమాతో స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న మల్లు బ్యూటీ మమితా బైజు (Mamita Baiju) కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా తమిళంతో పాటు, తెలుగు భాషల్లో అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది (Dude Movie). ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్ (Trailer) ను విడుదల చేసింది చిత్రయూనిట్. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్ర ట్రైలర్ ప్రస్తుతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
Read hindi news: hindi.vaartha.co
Epaper : https://epaper.vaartha.com/
Read Also: