📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

Cult Teaser Release: ‘కల్ట్’ టీజర్‌ చూసారా?

Author Icon By Aanusha
Updated: February 22, 2026 • 12:03 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Have you seen the ‘Cult’ teaser?

Cult Teaser Release: యంగ్ హీరో విశ్వక్‌సేన్ మరోసారి తనదైన స్టైల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘కల్ట్‌’ ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ‘ఫలక్‌నుమా దాస్’, ‘దాస్ కా దమ్కీ’ తర్వాత విశ్వక్ స్వయంగా డైరెక్ట్ చేస్తున్న మూడో సినిమా ఇది కావడం విశేషం. ఇటీవల ‘ఫంకీ’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఇప్పుడు మరింత బోల్డ్ కంటెంట్‌తో ‘కల్ట్‌’ను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా టీజర్ ను లాంచ్ చేశారు.

Read Also: Actor Sivaji: ఆ వ్యాఖ్యలు చేసినందుకు 3 రోజులు నిద్రపోలేదు

రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు

అత్యంత హింసాత్మకమైన, ఉత్కంఠభరితమైన విజువల్స్‌తో ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.టీజర్ చూస్తే, గోవాలో స్నేహితులంతా కలిసి జరుపుకొనే ఓ పార్టీ, ప్రాణాలతో చెలగాటమాడే భయంకరమైన గేమ్‌గా మారుతుంది. ఈ గేమ్‌లో ఓడిన వారిని అతి కిరాతకంగా చంపేస్తుంటారు. ఈ డెడ్లీ గేమ్‌ను నడిపించే ‘గేమ్ మాస్టర్’ పాత్రలో విశ్వక్‌సేన్ కనిపించారు. తలలు నరకడం వంటి రక్తపాతంతో కూడిన షాట్స్ సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో తెలియజేస్తున్నాయి.

విష్వక్సేన్ దర్శకత్వం వహిస్తున్న మూడో చిత్రమిది. ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాల ఫేమ్ రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ సంభాషణలు రాయడం విశేషం. తారక్ సినిమాస్, వన్మయి క్రియేషన్స్ పతాకాలపై సందీప్ కాకరాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Cult Movie Cult Teaser Release latest news Vishwak Sen

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.