📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

H. Vinod: జననాయకన్ రీమేక్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Author Icon By Anusha
Updated: December 28, 2025 • 12:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళ సినీ ఇండస్ట్రీలో దళపతి విజయ్ పేరు వినిపించగానే అభిమానుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ఎన్నో మాస్ బ్లాక్‌బస్టర్లతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న విజయ్, ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెడుతూ కెరీర్‌లో చివరి సినిమాగా ‘ జన నాయగన్ ’ను చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు హెచ్. వినోద్ (H. Vinod) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పవర్‌ఫుల్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది.

Read Also: Akhil Raj: హీరోగా మరో ఛాన్స్ దక్కించుకున్న అఖిల్ రాజ్

రీమేక్ రూమర్లకు చెక్

ఈ మూవీలో విజయ్ నిజాయితీగల పోలీస్ అధికారిగా కనిపించి, సమాజంలోని అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతూ రాజకీయాల్లోకి అడుగుపెట్టే పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో, పూజా హెగ్డే, మలయాళం బ్యూటీ మమిత బైజు నటిస్తున్నారు.

H. Vinod: Director clarifies Jananayak remake news

అయితే ఈ సినిమా ‘భగవంత్ కేసరి’కి రీమేక్ అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు హెచ్. వినోద్ (H. Vinod) స్పష్టత ఇచ్చారు. మలేషియాలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ, ‘ఇది 100 శాతం దలపతి విజయ్ సినిమా. థియేటర్లలో అభిమానులకు ఇది ఒక భారీ కమర్షియల్ ట్రీట్‌గా నిలుస్తుంది’ అని తెలిపారు. ఈ వ్యాఖ్యలతో రీమేక్ రూమర్లకు తెరపడింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Bhagavanth Kesari remake H Vinoth Jananayagan movie latest news Telugu News Thalapathy Vijay

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.