📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే!

Gurram Paapi Reddy: ఫుల్ కామెడీ డోస్‌తో ‘గుర్రం పాపిరెడ్డి’ టీజర్ వచ్చేసింది

Author Icon By Ramya
Updated: August 4, 2025 • 5:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

‘గుర్రం పాపిరెడ్డి’ సినిమా విశేషాలు

నరేశ్‌ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా తెరకెక్కుతోన్న నూత‌న‌ చిత్రం ‘గుర్రం పాపిరెడ్డి’ (Gurram Paapi Reddy). డా.సంధ్య గోలి సమర్పణలో వెను సద్ది, అమర్‌ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మురళీ మనోహర్ (Murali Manohar) దర్శకత్వం వ‌హించాడు. ఇది హైదరాబాద్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఔట్ అండ్ ఔట్ కామెడీ, క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోంది.

నటీనటులు & సాంకేతిక నిపుణులు

Gurram Paapi Reddy: ద‌శాబ్ద కాలంగా త‌మిళ డ‌బ్బింగ్ సినిమాల‌తో తెలుగు వారిని అల‌రిస్తోన్న టాప్ క‌మెడియ‌న్‌ యోగిబాబు (Yogi Babu) ఈ సినిమా ద్వారా తెలుగులోకి ఆరంగేట్రం చేస్తుండ‌డం విశేషం. ఇంకా బ్ర‌హ్మానందం, జీవ‌న్ కుమార్‌, మొట్టై రాజేంద్ర‌న్‌, ప్ర‌భాస్ శ్రీను ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

టీజర్ విడుదల & స్పందన

దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజ‌ర్‌ను సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్ర‌త్యేక ఈవెంట్ నిర్వ‌హించి రిలీజ్ చేశారు. టీజ‌ర్‌ను చూస్తే.. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వ‌ర‌కు న‌వ్వించ‌డ‌మే పనిగా పెట్టుకున్న‌ట్లు ప్ర‌తీ సీన్‌లో నవ్వులు పూయించేలా తీర్చిదిద్దిన‌ట్లు తెలుస్తోంది. మ‌ధ్యలో వ‌చ్చే పంచులు, సింగిల్ లైన‌ర్స్ అదిరి పోయాయి. సినిమాపై అంచ‌నాలు క‌లిగేలా చేసింది. అంతేగాక మంచి విజ‌యం ఖాయ‌మ‌నేలా చేసింది.

‘గుర్రం పాపిరెడ్డి’ సినిమా ఏ తరహా చిత్రమై ఉంటుంది?

ఇది హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో షూట్ చేసిన ఔట్ అండ్ ఔట్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్ సినిమా.

‘గుర్రం పాపిరెడ్డి’ టీజర్ గురించి ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది?

టీజర్‌లో నవ్వులు పూయించే సన్నివేశాలు, పంచులు ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి అంచనాలు తెచ్చాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/mahavatar-narsimha-animation-movie-box-office/cinema/525903/

Breaking News Farhiya Abdullah Gurram Paapi Reddy latest news Naresh Agastya Telugu comedy thriller Telugu News Yogi Babu Telugu debut

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.