📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’

Google Search 2025: టాప్‌లో ఉన్న టాలీవుడ్ హీరోలు వీరే

Author Icon By Anusha
Updated: December 26, 2025 • 11:15 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా చర్చలు, గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ సినిమా స్టార్‌ల క్రేజ్‌ను కొలిచే ప్రధాన ప్రమాణంగా మారిపోయాయి. థియేటర్లలో కలెక్షన్లు ఎంత కీలకమో… ఆన్‌లైన్‌లో ఒక నటుడిపై ఎంతగా సెర్చ్ జరుగుతుందన్నదీ అంతే ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో 2025 (Google Search 2025) సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న వేళ, గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ ఆసక్తికర విషయాలను వెల్లడించాయి.

Read Also: Yash Raj Films: ‘వార్-2’ నష్టాలపై నాగవంశీ క్లారిటీ

టాప్ 5 మోస్ట్ సెర్చ్ జాబితా

ఈ ఏడాది టాలీవుడ్ నుంచి ఏ హీరోపై ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపారనే ప్రశ్నకు సమాధానంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచారు. ఈ నెల‌ 24 నాటి గూగుల్ డేటా ప్రకారం, 2025లో గూగుల్‌లో అత్యధికంగా (Google Search 2025) వెతకిన టాలీవుడ్ నటుడిగా బన్నీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు.ఆయనతో పాటు ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు టాప్ 5 మోస్ట్ సెర్చ్డ్ టాలీవుడ్ హీరోల జాబితాలో చోటు దక్కించుకున్నారు.

View this post on Instagram

A post shared by Media Mic Tollywood (@mediamictollywood)

అల్లు అర్జున్ తన స్టార్‌డమ్‌ను మరోసారి నిరూపించుకున్నారు. ముఖ్యంగా ‘ పుష్ప 2 : ది రూల్’ సినిమా సాధించిన సంచలన విజయమే ఆయన్ని గూగుల్ సెర్చ్‌ల్లో అగ్రస్థానానికి చేర్చింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో పాటు, సోషల్ మీడియాలో నిరంతర చర్చలు, మీమ్స్, వీడియో క్లిప్స్, రీల్స్ రూపంలో ‘పుష్పరాజ్’ క్యారెక్టర్ దేశవ్యాప్తంగా వైరల్ కావడం అల్లు అర్జున్ క్రేజ్‌ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లింది. కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా, హిందీ బెల్ట్‌లోనూ ఆయన పేరు ట్రెండింగ్‌లో నిలవడం విశేషం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Allu Arjun Google Trends 2025 Jr NTR latest news Mahesh Babu Most Searched Tollywood Hero Pawan Kalyan Prabhas Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.