📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Gaddar Film Awards 2026: గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్: హైటెక్స్‌లో తారల సందడి

Author Icon By Aanusha
Updated: March 19, 2026 • 8:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Gaddar Film Awards 2026: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినిమా రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రజా యుద్ధనౌక గద్దర్ పేరుతో ఏర్పాటు చేసిన ‘గద్దర్ ఫిల్మ్ అవార్డుల’ వేడుక హైదరాబాద్‌లోని మాదాపూర్ హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రముఖ నటుడు చిరంజీవి జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గద్దర్ అవార్డ్స్ సావనీర్‌ను ఆవిష్కరించారు. 2025లో విడుదలై ఉత్తమ ప్రతిభ కనబరిచిన సినిమాలకు అవార్డులు ప్రకటించారు.

Read Also: Oosaravelli Re Release: మే 20న ‘ఊసరవెల్లి’ రీరిలీజ్

Gaddar Film Awards 2026: Stars in the limelight

గుణశేఖర్ మాట్లాడుతూ..

గద్దర్ తనయుడు సూర్య కిరణ్‌ మాట్లాడుతూ..  గద్దర్ తో పనిచేసిన చాలా మంది అవార్డులు అందుకుంటున్నారు. చిరంజీవితో పాటు ఎంతోమంది ప్రముఖులు అవార్డులు అందుకోవటం ఆనందంగా ఉంది. గద్దర్ అవార్డులను ఇంత గొప్పగా నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. లిటిల్ హార్ట్‌ సినిమాకు అవార్డు రావడం ఆనందం వ్యక్తం చేశారు దర్శకుడు సాయి మార్తాండ్‌.

గద్దర్‌ అవార్డ్స్ జ్యూరీకి ధన్యవాదాలు తెలిపాడు సాయి మార్తాండ్‌. అలాగే గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ మాట్లాడుతూ.. సీ నారాయణరెడ్డి పేరు మీద ప్రకటించిన తొలి అవార్డు నాకు అందించటం ఆనందంగా ఉంది.
ఉగాది రోజు గద్దర్ అవార్డు ఇవ్వటం ఆనందంగా ఉందని అన్నారు. అలాగే దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ.. రెండోసారి ఈ అవార్డు అందుకుంటున్నా.. ఎంపిక చేసిన వారికి ధన్యవాదాలు అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

bhatti vikramarka elangana Government Awards Gaddar Film Awards 2026 Hitex Convention Centre Megastar Chiranjeevi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.