📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

Funky Movie: ఫంకీ ఓటీటీ డేట్ ఫిక్స్

Author Icon By Anusha
Updated: March 8, 2026 • 12:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Funky Movie: విశ్వక్ సేన్ మార్క్ మాస్ ఎనర్జీ, అనుదీప్ మార్క్ సెటైరికల్ కామెడీ కలగలిసిన చిత్రం ‘ఫంకీ’. గత నెల 13న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలో విశ్వక్ కామెడీతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చాలా మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదలై నెలరోజులు అవుతుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూశారు. ఎట్టకేలకు ఫంకీ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది.

Read Also: Meenakshi Chaudhary Tiruchanur Visit: తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి

Funky Movie ott date fix

ఈ నెల 13, 2026 నుంచి స్ట్రీమింగ్

ఫంకీ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. మార్చి 13, 2026 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. మరి ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఫంకీ సినిమాను నిర్మించారు. హీరో, హీరోయిన్లతో పాటు నరేష్, సంపత్ రాజ్, మురళీధర్ గౌడ్, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. .. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anudeep KV Funky movie OTT Release Date Vishwak Sen Funky Netflix Streaming

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.