हिन्दी | Epaper
పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ ఆర్బీఐ గుడ్‌న్యూస్‌.. వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ లిమిట్ పెంపు చలాన్ పడగానే డబ్బు కట్ అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Revanth Reddy : చెన్నా రెడ్డి నుంచి రేవంత్ రెడ్డి వరకూ సినీ పరిశ్రమకు మద్దతు అల్లు అరవింద్…

Sai Kiran
Revanth Reddy : చెన్నా రెడ్డి నుంచి రేవంత్ రెడ్డి వరకూ సినీ పరిశ్రమకు మద్దతు అల్లు అరవింద్…

Revanth Reddy : తెలుగు సినీ పరిశ్రమకు ముఖ్యమంత్రుల మద్దతు ఎప్పుడూ ఉందని ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి చెన్నా రెడ్డి నుంచి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి వరకు సినీ రంగానికి స్నేహపూర్వక వాతావరణం కొనసాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

డిసెంబరు 9న హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజున అల్లు అరవింద్ ఈ విషయాలు వెల్లడించారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్ విడుదలకు ముందు, “ది క్రియేటివ్ సెంచరీ: ఇండియా సాఫ్ట్ పవర్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్” అంశంపై జరిగిన ప్యానెల్ చర్చలో ఆయన మాట్లాడారు.

భారతీయ సినిమాకి అంతర్జాతీయ గుర్తింపు రావాలంటే, ప్రాంతీయ కథలపైనే దృష్టి పెట్టాలని అల్లు అరవింద్ తెలిపారు.
“అవెంజర్స్ లేదా ట్రాన్స్‌ఫార్మర్స్ లాంటి సినిమాలు చేయాలనే ఆలోచన మనకి అవసరం లేదు. కాంతార, పుష్ప వంటి ప్రాంతీయ రాజకీయ నేపథ్యంతో తెరకెక్కిన సినిమాలే దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి,” అని ఆయన చెప్పారు.

Read Also: Jasprit Bumrah: సౌతాఫ్రికాతో తొలి టీ20.. బూమ్రా సంచలన రికార్డు

ప్రసిద్ధ సినీ నిర్మాత దగ్గుబాటి (Revanth Reddy) సురేష్ మాట్లాడుతూ, 1976 నుంచే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు (సమైక్య ఆంధ్రప్రదేశ్ కాలంలో) తెలుగు సినిమా పరిశ్రమకు మద్దతు ఇచ్చాయని తెలిపారు.
“1970లు, 80లలో చెన్నై నుంచి హైదరాబాద్‌కు తెలుగు సినిమా మారడానికి ప్రభుత్వ సహకారం కీలకంగా నిలిచింది,” అని ఆయన చెప్పారు.

ఇక దర్శకుడు అనిరుద్ధ రాయ్ చౌధరీ మాట్లాడుతూ, సినిమా దర్శకత్వం చేపట్టే ముందు తాను దాదాపు 500 అడ్వర్టైజింగ్ సినిమాలు చేసిన అనుభవాన్ని చేశారు.
“కొత్త దర్శకులు ఎదగాలంటే ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహకాలు అవసరం. సినిమాల నిర్మాణాన్ని సులభతరం చేసే సంస్థ ఉంటే మరింత ప్రతిభ బయటకు వస్తుంది,” అని ఆయన అభిప్రాయపడ్డారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రేపటి నుంచి JEE మెయిన్స్

రేపటి నుంచి JEE మెయిన్స్

సిట్ విచారణకు హాజరు అవుతున్న హరీష్ రావు

సిట్ విచారణకు హాజరు అవుతున్న హరీష్ రావు

భైంసా బస్ డిపో సమీపంలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

భైంసా బస్ డిపో సమీపంలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

మీడియా ప్రతినిధిపై ఫైర్ ఎందుకు అవ్వాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్

మీడియా ప్రతినిధిపై ఫైర్ ఎందుకు అవ్వాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్

ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్!

ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్!

డబుల్ బెడ్‌రూం ఇళ్లలో ఎవరు లేరు? కరెంట్ బిల్లులతో షాక్!

డబుల్ బెడ్‌రూం ఇళ్లలో ఎవరు లేరు? కరెంట్ బిల్లులతో షాక్!

టీమిండియా ఓటమి పై స్పందించిన IPS సీవీ ఆనంద్

టీమిండియా ఓటమి పై స్పందించిన IPS సీవీ ఆనంద్

SHGలకు రూ.26,000 కోట్లు ఎలా? భట్టి సంచలన ప్రకటన!

SHGలకు రూ.26,000 కోట్లు ఎలా? భట్టి సంచలన ప్రకటన!

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు నోటీసులు

సిరిసిల్ల క్లస్టర్‌కు ఎందుకు జాప్యం? కేంద్రానికి కేటీఆర్ లేఖ!

సిరిసిల్ల క్లస్టర్‌కు ఎందుకు జాప్యం? కేంద్రానికి కేటీఆర్ లేఖ!

బీఆర్ఎస్‌లోకి రీఎంట్రీ? మహిపాల్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్!

బీఆర్ఎస్‌లోకి రీఎంట్రీ? మహిపాల్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్!

బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరు? రేపే ప్రమాణ స్వీకారం!

బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరు? రేపే ప్రమాణ స్వీకారం!

📢 For Advertisement Booking: 98481 12870