Latest News: ‘Globetrotter’ Event: ‘గ్లోబ్‌ట్రాటర్‌’ ఈవెంట్ పూర్తి వీడియో ఇప్పుడు YouTubeలో

Read Time:  1 min
Latest News: ‘Globetrotter’ Event: ‘గ్లోబ్‌ట్రాటర్‌’ ఈవెంట్ పూర్తి వీడియో ఇప్పుడు YouTubeలో
FONT SIZE
GET APP
The full video of the ‘Globetrotter’ event is now on YouTube
The full video of the ‘Globetrotter’ event is now on YouTube

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి – స్టార్ హీరో మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న పాన్-వరల్డ్ మూవీ ‘వారణాసి’పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతి అప్డేట్‌కి అభిమానులు, సినీప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన ‘గ్లోబ్ ట్రాటర్’ (Globetrotter Event) ఈ సినిమా ప్రమోషన్లలో కీలకమైంది.

Read Also: Ram Pothineni: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ట్రైల‌ర్ విడుదల..హైలైట్స్ చూసారా?

తాజాగా ఈ వేడుక‌కు సంబంధించిన మొత్తం వీడియో

ఈ (Globetrotter Event) వేడుక మొద‌ట ప్ర‌ముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్‌ (Jio Hotstar) లో మాత్ర‌మే స్ట్రీమింగ్ అయ్యింది. అయితే తాజాగా ఈ వేడుక‌కు సంబంధించిన మొత్తం వీడియోను చిత్ర‌బృందం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది..

గంట 37 నిమిషాల నిడివి క‌లిగిన ఈ వీడియో ప్ర‌స్తుతం డిజిట‌ల్ వేదిక‌గా వైర‌ల్‌గా మారింది. కాగా ఈ వేడుక‌కు సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.