हिन्दी | Epaper
రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రాముడి పాత్ర నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Easha Rebba: పోలీసులను ఆశ్రయించిన టాలీవుడ్ నటి

Tejaswini Y
Easha Rebba: పోలీసులను ఆశ్రయించిన టాలీవుడ్ నటి

సోషల్ మీడియా వేదికగా మహిళా సెలబ్రిటీలపై జరుగుతున్న అరాచకాలపై టాలీవుడ్ నటి ఈషా రెబ్బ(Easha Rebba) గళమెత్తారు. తనను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న ఓ వ్యక్తిపై ఆమె కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

Read Also: Varanasi Movie: ‘వారణాసి’ సీక్వెల్‌ పై రాజ‌మౌళి క్లారిటీ

Easha Rebba: Actress Easha Rebba approaches the police
Easha Rebba: Actress Easha Rebba approaches the police

అసలేం జరిగిందంటే?

ఇటీవల ఈషా రెబ్బ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. ఆ పోస్ట్‌కు ఓ వ్యక్తి అత్యంత అసభ్యకరంగా, తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కామెంట్ చేశాడు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన నటి.. సదరు వ్యక్తి ప్రొఫైల్ ఐడీని, అతను చేసిన అసభ్య కామెంట్‌ను స్క్రీన్ షాట్ తీసి పోలీసులకు ఆధారాలుగా సమర్పించారు.

రంగంలోకి దిగిన పోలీసులు

ఈషా రెబ్బ ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ విభాగం సహకారంతో దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు తన అసలు గుర్తింపును దాచిపెట్టి, ఒక ఫేక్ అకౌంట్ (Fake account) సృష్టించి ఈ కామెంట్స్ పెట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. సాంకేతిక పరిజ్ఞానంతో సదరు వ్యక్తి ఎక్కడి నుండి ఈ అకౌంట్ వాడుతున్నాడనే విషయాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈషా రెబ్బ ఇటీవల ‘ఓం శాంతి శాంతి శాంతిః’ అనే సినిమాలో నటించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870