📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే!

Durandhar movie: వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ – ప్రపంచ వ్యాప్తంగా 118 కోట్ల గ్రాస్

Author Icon By Tejaswini Y
Updated: December 8, 2025 • 1:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Box office collections: బాలీవుడ్‌లో విడుదలైన తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. యాక్షన్ సినిమాల అభిమానులు ప్రస్తుతం మాట్లాడుకుంటున్న చిత్రం ‘దురంధర్(Durandhar movie)’. రణ్‌వీర్ సింగ్(Ranveer Singh) హీరోగా నటించిన ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. టైటిల్ ప్రకటించిన రోజునుంచే ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో మంచి హైప్ ఏర్పడింది. పోస్టర్లు, టీజర్లు రిలీజ్ అయ్యే కొద్దీ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Read Also: Samantha: సమంత పక్కన కూర్చోవాలంటే సిగ్గేసేది: రాజ్ పిన్ని

విడుదలతోనే హిట్ల జోరు

డిసెంబర్ 5న భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్‌ను అందుకుంది. యాక్షన్ సన్నివేశాలు, డ్రామా ప్రేక్షకులతో బలమైన కనెక్ట్ ఏర్పర్చాయి. ప్రారంభ స్పందనకు అనుగుణంగా వసూళ్లు కూడా రోజురోజుకు ఎక్కుబిక్కుపడుతున్నాయి. వీకెండ్ ముగిసే సరికి సినిమా ప్రపంచవ్యాప్తంగా 118 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. గ్లోబల్ కలెక్షన్లు ఇంకా పెరుగుతున్నాయి.

Weekend blockbuster ‘Durandhar’ – 118 crores gross worldwide

‘పద్మావత్’, ‘సింబా’ రికార్డులు చెరిపిన ‘దురంధర్’

రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లో ‘పద్మావత్’, ‘సింబా’ తొలి మూడు రోజులలో 75 కోట్ల మార్క్‌ను దాటిన సినిమాలు. అయితే వాటిని మించి ‘దురంధర్(Durandhar movie)’ 3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరడం పరిశ్రమలో చర్చగా మారింది. సినిమా ప్రస్తుతం కొనసాగుతున్న వేగాన్ని చూస్తుంటే, ముందునాళ్లలో మరిన్ని రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

రణ్‌వీర్‌కు భారీ హిట్

సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, సారా అర్జున్ వంటి నటుల ప్రత్యేక పాత్రలు సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. మరోవైపు ఈ చిత్రం ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Action Movie Aditya Dhar bollywood Bollywood hit Box office collections Durandhar movie OTT rights Ranveer Singh weekend gross

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.