📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

Durandhar 2 piracy: దురంధర్ 2 విడుదలై గంటల్లోనే లీక్!

Author Icon By Tejaswini Y
Updated: March 21, 2026 • 12:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Durandhar 2 piracy: భారతీయ చలనచిత్ర పరిశ్రమను ఎప్పటి నుంచో వేధిస్తున్న పైరసీ సమస్య తాజాగా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటున్న దురంధర్ 2 చిత్రాన్ని కూడా చుట్టుముట్టింది. మార్చి 19న ఎంతో గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే పైరసీ బారిన పడటం చిత్ర యూనిట్‌ను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

Read Also: Chuck Norris Death News: లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!

Durandhar 2 piracy: Durandhar 2 leaked within hours of release!

పాకిస్తాన్‌లో లీక్: వెలుగులోకి తెచ్చిన జర్నలిస్ట్

ఈ అక్రమ లీకేజీ వ్యవహారం అనూహ్యంగా పాకిస్తాన్‌లో వెలుగుచూసింది. లాహోర్‌కు చెందిన జర్నలిస్ట్ ఖలీద్ మహమ్మద్ తన ఇంట్లోనే ఈ సినిమాకు సంబంధించిన పైరేటెడ్ వెర్షన్‌ను వీక్షిస్తున్నట్లు కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫోటోలు కాస్తా వైరల్ కావడంతో, సినిమా విడుదలై ఒక్క రోజు కూడా గడవకముందే సరిహద్దులు దాటి పైరసీ కావడంపై చిత్ర వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

పరిశ్రమపై పైరసీ ప్రభావం

భారీ బడ్జెట్‌తో, ఎంతో మంది కష్టంతో రూపొందే సినిమాలను ఇలా అక్రమంగా లీక్ చేయడం వల్ల ఇండస్ట్రీకి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. ‘దురంధర్ 2’ వంటి భారీ చిత్రాలకు సైతం ఇలాంటి అనుభవం ఎదురవ్వడం పైరసీ భూతం ఎంతలా విస్తరించిందో తెలియజేస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Durandhar 2 Durandhar 2 Leaked Online Durandhar 2 piracy Indian Cinema Piracy Khalid Mohammed Journalist Movie News Telugu Pakistan Piracy Piracy News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.