हिन्दी | Epaper
త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు

Latest News: Kaantha Movie: దుల్కర్ సల్మాన్ ‘కాంత’ ట్రైలర్ రిలీజ్

Anusha
Kaantha Movie
Kaantha Movie

దక్షిణ భారత సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan).లవ్‌, యూత్ స్టోరీల నుంచి యాక్షన్‌, ఇంటెన్స్‌ డ్రామాల వరకు విభిన్న పాత్రలతో సినీ ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు దుల్కర్ సల్మాన్ . మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి (Mammootty) వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన నటన, స్టైల్‌, స్క్రీన్ ప్రెజెన్స్‌తో సొంత మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నాడు. మలయాళంతో పాటు ఇతర ఇండస్ట్రీల్లోనూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. 

Read Also: KGF నటుడు కన్నుమూత

ముఖ్యంగా తెలుగులో దుల్కర్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి స్ట్రయిట్ తెలుగు చిత్రాలతో ఇక్కడి ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించాడు. ఏ సినిమా చేసినా పాత్రలో పూర్తిగా లీనమైపోయే నైజం, స్క్రిప్ట్‌ సెలెక్షన్‌‌పై గ్రిప్ దుల్కర్‌ను ఇతర హీరోల నుండి ప్రత్యేకంగా నిలబెడతాయి.

భావోద్వేగ దృశ్యాల నుంచి యాక్షన్ బ్లాక్‌ల వరకు కథను నడిపించగల శక్తి అతడి సొంతం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోడానికి సిద్ధమయ్యాడు. దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘కాంత’ (Kaantha Movie). ఈ సినిమాకు త‌మిళ ద‌ర్శ‌కుడు సెల్వమణి సెల్వరాజ్‌ (Selvamani Selvaraj) దర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ ఫేం భాగ్యశ్రీ బోర్సే క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

1950 మద్రాస్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా

సముద్రఖని (Samuthirakani) కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. స్పిరిట్‌ మీడియా, వేఫేరర్‌ ఫిల్మ్స్‌ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్‌ సల్మాన్, ప్రశాంత్‌ పొట్లూరి, జోమ్‌ వర్గీస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 1950 మద్రాస్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుండ‌గా.. ఈ చిత్రం నవంబరు 14న (Kaantha Release Date) ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో తాజాగా దీని ట్రైలర్‌ను విడుదల చేశారు.‘కాంత’ (Kaantha Movie)చిత్రాన్ని దగ్గుబాటి రానా నిర్మిస్తున్నాడని తెలిసినా ఆయన కూడా ఇందులో నటించారన్న విషయం ట్రైలర్ ద్వారా వెలుగులోకి వచ్చింది. దుల్కర్, రానా తమ స్క్రీన్ ప్రెజెన్స్‌తో సినిమాపై అంచనాలు ఇంకా పెరిగాయి. ఇక దుల్కర్ సల్మాన్‌కి పోటీగా సముద్రఖని పాత్ర ఓ రేంజులో కనిపిస్తోంది. 

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870